మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఈ వెడ్డింగ్ కి మెగా అల్లు కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. సోషల్ మీడియాలో ఇప్పటికే వరుణ్ తేజ్-లావణ్య ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ గ్రాండ్ వెడ్డింగ్ నుంచి ఎన్ని ఫోటోలు బయటకు వచ్చినా ఏ ఫోటో ఇవ్వని ఆనందం ఒక్క ఫోటో ఇస్తుంది మెగా ఫ్యాన్స్ కి… ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ కి… కొత్త జంటతో మెగా అల్లు హీరోలు కలిసి…
Pawan Kalyan: ఎట్టకేలకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లితో ఒక్కటయ్యారు. ఇటలీలో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరుగుతుంది. గత వారం రోజుల నుంచి వీరి పెళ్ళికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Pawan Kalyan: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎట్టేకలకు పెళ్లితో ఒక్కటయ్యారు. కొద్దిసేపటి క్రితమే వరుణ్.. లావణ్య మెడలో మూడు ముళ్లు వేశాడు. ఇక ఈ సాయంత్రం వీరి రిసెప్షన్ జరగనుంది. ఇక ఈ పెళ్ళిలో మెగా కుటుంబం మొత్తం పాల్గొన్న విషయం తెల్సిందే.
TS Elections: తెలంగాణలో తొలిసారిగా జనసేన తన బలాన్ని పరీక్షించుకోనుంది. బీజేపీ మూడో జాబితాపై కసరత్తు తుది దశకు చేరుకుంది. తెలంగాణలో బీజేపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు దాదాపుగా ముగిసింది.
Renu Desai: మెగా ఫ్యామిలీ ఇంట ఏదైనా చిన్న ఫంక్షన్ జరిగితేనే కుటుంబం మొత్తం తరలివస్తుంది. అల్లు- మెగా కుటుంబాలు రెండు ఒక్కటిగా కనిపిస్తాయి. ఆ వేడుకలో కచ్చితంగా పవన్ కళ్యాణ్- రేణు దేశాయ్ పిల్లలు అకీరా, ఆధ్య కూడా పాల్గొంటారు.
చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ అంటే అభిమానమని, అలాగే చంద్రబాబు అంటే పవన్ కళ్యాణ్ కి గౌరవమన్నారు టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరు కలిసి రాష్ట్రం బాగుపడాలని బలంగా కోరుకుంటున్నారని, bandaru satyanarayana, chandrababu, pawan kalyan, tdp, breaking news, latest news,
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉంటూనే వరుస సినిమాలు చేస్తున్నారు..పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ . ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కిస్తున్నారు..ఇప్పటికే హంగ్రీ చీతా హ్యాష్ టాగ్ తో ఓజీ చిత్రం నుంచి విడుదల చేసిన గ్లింప్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తూ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది..ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంకా ఆరుళ్ మోహన్ పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.…