Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. నిజం చెప్పాలంటే.. జనసేన పార్టీ పెట్టిన తరువాత తాను సినిమాల్లో నటించను అని పవన్ ఖరాకండీగా చెప్పుకొచ్చాడు. కానీ, లాస్ట్ ఎలక్షన్స్ లో పవన్ ఓడిపోయాడు.
London Mayor Candidate Tarun Ghulati Meets Pawan Kalyan: టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రేజ్ ఖండాంతరాలు దాటింది. లండన్ మేయర్ ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని పవన్ కళ్యాణ్ ను పారిశ్రామికవేత్త తరుణ్ గులాటీ కోరడం హాట్ టాపిక్ అయింది. లండన్ మేయర్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన బహుముఖ ప్రజ్ఞాశాలి, పారిశ్రామికవేత్త తరుణ్ గులాటీ పోటీ చేస్తున్నారు. మే 2, 2024 న లండన్ మేయర్ పదవికి ఎన్నికలు…
జనసేన పార్టీ తరపున తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 8 మంది అభ్యర్థులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీ-ఫారాలు అందజేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో బరిలో నిలిచే తన పార్టీ అభ్యర్థులను జనసేన మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన మధ్య పొత్తు కుదరగా.. పొత్తులో భాగంగా ఎనిమిది స్థానాలను జనసేకు కేటాయించింది బీజేపీ.
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో బరిలో నిలచే తన పార్టీ అభ్యర్థులను ప్రకటించింది జనసేన.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన మధ్య పొత్తు కుదరగా.. పొత్తులో భాగంగా ఎనిమిది స్థానాలను జనసేకు కేటాయించింది బీజేపీ.. అయితే, ఈ రోజు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది జనసేన పార్టీ.. తెలంగాణలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమది స్థానాల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ మంగళవారం ఖరారు…
శ్రీశైలంలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఏపీ గురించి మాట్లాడేటప్పుడు ముందు హైదరాబాద్ లో నాలాల్లో పిల్లలు కొట్టుకుపోతున్నారు అది చూడండి అని సెటైర్ వేశారు.