Panipuri : ఈ రోజుల్లో మనం తినే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కాస్త అజాగ్రత్తగా ఉన్నా ఆరోగ్యం క్షణాల్లో క్షీణించిపోతుంది. అందుకే చాలామంది రెస్టారెంట్లు, హోటళ్లలో తినడానికి అంతగా ఇష్టపడటం లేదు. నిజమే, కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహారం తయారుచేసే విధానం, పరిశుభ్రత ఏ మాత్రం బాగోదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది ఈ వీడియో. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ రాజ్ నగర్ దగ్గర ఉన్న కలేవా రెస్టారెంట్‌లో దారుణమైన పరిశుభ్రత లోపం బయటపడింది. అక్కడ…
భారతదేశంలో ఎక్కువగా ఆదరణ పొందింన స్ట్రీట్ ఫుడ్ పానీపూరి. చాలా మంది పానీపూరీను ఇష్టపడతారు. ముఖ్యంగా మహిళల్లో పానీపూరీ లవర్స్ ఎక్కువగా ఉంటారు. ఏరియాను బట్టి పానీపూరి వివిధ పేర్లతో పిలుస్తారు. గప్‌చుప్, గోల్ గప్పా వంటి పానీపూరీకి ఉన్న ఫేమస్ పేర్లు. మీకు పానీపూరి అంటే ఇష్టమా? అయితే వారి కోసం ఓ బండి యజమానికి బంపర్ ఆఫర్ ప్రకటించారు.
Panipuri: ఆహార నాణ్యత విషయంలో కర్ణాటక సర్కార్ నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. క్యాబేజీ మంచూరియాలో కృత్రిమ రంగులు, రసాయనాలు వాడటాన్ని ఇప్పటికే నిషేధించింది. తాజాగా చాలా మంది ఫేవరెట్ అయిన ‘‘పానీపూరీ’’ని నిషేధించే దిశగా కర్ణాటక వెళ్తోంది.
Panipuri making video viral: మూత్రంతో పిండిని పిసికి, ఉమ్మితో రొట్టె కాల్చి, ఉమ్మితో జ్యూస్ తయారు చేసిన ఉదంతాలు దేశవ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జార్ఖండ్ నుండి ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో పానీపూరిలో వాడే పూరి చేయడానికి పిండిని చేతులకు బదులుగా కాళ్ళతో పిసికి కలుపుతున్నట్లు కనపడుతుంది. అంతేకాదు రుచిని పెంచేందుకు యూరియా, హార్పిక్ కూడా వాడతారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు ఇద్దరు…
Panipuri Eating Health benefits : గోల్గప్ప లేదా ఫుచ్కా అని కూడా పిలువబడే పానిపురి భారతదేశంలో ప్రసిద్ధ స్ట్రీట్ ఫుడ్. ఇందులో కారంగా, ఘాటైన రుచిగల నీరు, చింత చట్నీ, చాట్ మసాలా, బంగాళాదుంప, ఉల్లిపాయ ఇంకా అనేక రకాల మిశ్రమంతో నిండిన పెళుసుగా ఉండే పూరి ఉంటుంది. పానిపురి దాని ప్రత్యేకమైన రుచులకు ప్రసిద్ధి చెందింది. ఇకపోతే చాలామంది సాయంత్రం అయితే చాలు స్నాక్స్ సమయంలో పానీపూరి కచ్చితంగా ఉండాల్సిందే. ముఖ్యంగా ఈ విషయంలో…
Pani Puri: పానీపూరీ లవర్స్ కు బిగ్ తగిలే అవకాశం కనిపిస్తుంది. త్వరలోనే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. రాష్ట్రంలో పానీపూరీని బంద్ చేసేందుకు కసరత్తు చేస్తోంది.
పానీపూరి అంటే ముఖ్యంగా చిన్న పిల్లలకు చాలా ఇష్టం. దానిని లొట్టలేసుకుని తింటుంటారు. అంతేకాకుండా.. సరిపోకుంటే ఇంటికి పార్శిల్ తెచ్చుకుని మరీ తింటారు. అయితే.. ఇప్పుడు పిల్లల నుంచి పెద్దల వరకు పానీపూరీని తింటున్నారు. గల్లీలో ఇటు చివర.. అటు చివర దర్శనమిస్తాయి. అయితే.. అదే పానీపూరి ఓ అత్త కోడలు మధ్య గొడవకు కారణమైంది. అసలు విషయానికొస్తే.. పానీపూరీలు తీసుకొచ్చిన భర్త తన కంటే ముందే తల్లికి పెట్టాడని భార్యకు కోపం వచ్చింది. దీంతో.. రాత్రంతా…
ఒక పారిశ్రామికవేత్త ముంబై విమానాశ్రయంలో ఒక ప్లేట్ పానీ పూరి యొక్క అధిక ధరపై తన ఆశ్చర్యాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ అంతటా వైరల్ గా మారింది. మామూలుగా మనం రోడ్డు పక్కల దొరికే పానీ పూరి బండి వద్ద ప్లేట్ పానీపూరీలకు 20 రూపాయల నుంచి 40 మధ్యలో చెల్లిస్తాము. అదే కాస్త రెస్టారెంట్ లోపల వెళితే 50 రూపాయల నుంచి వంద రూపాయలు వరకు ప్లేట్ పానిపురికి చెల్లిస్తాం.…
పానీపూరి.. ఆహా చెబుతుంటేనే నోరు ఊరిపోతుంది కదూ.. ఇక తినాలని అనిపిస్తుంది కదూ.. అవును ఆ రుచి ముందు మిగతా రుచులు వేరయా.. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ దీనిని ఇష్టంగా తింటూ ఉంటారు.. టేస్ట్ బాగుంది కదా అని అతిగా తింటే ఇక ప్రాణాలకే ముప్పు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఈరోజుల్లో కల్తీగాళ్ళు ఎక్కువ అవుతున్నారు.. పది రూపాయల పెట్టి తినే దాన్ని కూడా కల్తీ చేస్తున్నారు.. ఇలా చాలా సార్లు…
ప్రతిరోజు సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ గా మారుతూ ఉంటాయి. ఇందులో కొన్ని వీడియోస్ ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆలోచించేలా ఉంటాయి. ఇక ఈ మధ్యకాలంలో కొందరు ఫుడ్ వ్లోగ్స్ అంటూ రెస్టారెంట్స్, హోటల్స్, రోడ్లపై దొరికే వాటిని ఎప్పటికప్పుడు కొత్త రుచులను చూపించడం ఈమధ్య పరిపాటిగా మారింది. అయితే ఇలా సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తే మాత్రం ఇలాంటివి కూడా తింటారా అని కూడా ఒక్కోసారి ఆలోచన కూడా వస్తుంది. ఇక…