Two Children died after eating Panipuri in Eluru: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. పానీపూరీ తిన్న ఇద్దరు అన్నదమ్ములు అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డారు. బుధవారం రాత్రి పానీపూరీ తిని కడుపునొప్పితో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులను కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే చనిపోయారు. చనిపోయిన ఇద్దరు అన్నదమ్ములు వెలపాటి రామకృష్ణ (10), వెలపాటి విజయ్ (6). జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. Also Read:…
Panipuri: ఇటీవల కాలంలో పిల్లలు, పెద్దలు చిరుతిళ్లకు అలవాటుపడి అనారోగ్యం పాలవుతున్నారు. కొన్నిసార్లు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. కొన్ని సందర్భాల్లో చికెన్ షవార్మా లాంటి పదార్థాలు తిని ఫుడ్ పాయిజనింగ్ వల్ల చనిపోయినవారు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా జార్ఖండ్ రాష్ట్రంలో పానీపూరి తిని ఏకంగా 40 మంది చిన్నారులు, 10 మంది మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు.. ఒక్కో వాటితో అలంకరిస్తున్నారు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. నిజామాబాద్ నగరంలోని కిషన్ గంజ్ వద్ద గల వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలను ఆలయ కమిటీ 51 సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజు అమ్మవారిని పసుపు కొమ్ములతో అలంకరించారు. రెండవ రోజు లక్ష గాజులతో అలంకరించారు. 30 మంది మహిళలు శ్రమించి గర్భగుడి మొత్తం గాజులతో అమ్మవారిని…
పానీపూరి పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లు ఊరతాయి.. కళ్ళముందు కనిపిస్తుంది.. ఎక్కడో నార్త్ లో పాచుర్యం పొందిన ఈ వంట.. అయితే చిన్నా పెద్దా ఇష్టంగా తినే ఈ పానీపూరి గురించి కొన్ని నమ్మలేని నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం… పెళ్ళిళ్ళు, పెద్ద పెద్ద ఫంక్షన్ లలో పానీ పూరీతోపాటు స్వీట్ పానీ పూరీ కూడా ఉంటుంది. పది నిమిషాల పాటు ఆనందంగా తినగలిగే ఈ ఫుడ్ ప్రాంతానికి తగ్గట్టుగా రుచిని మార్చుకుంటూ ఫేమస్ ఫుడ్‌గా…
Monkey Eats Panipuri in Ghaziabad: ఈ రోజుల్లో ‘పానీపూరి’ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతిఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు. పానీపూరి బండి కనిపిస్తేనే మనసు అటే లాగుతుంది. తినేవరకు మనసున పట్టదు. పానీ పూరీలో వేడివేడి పప్పు మిశ్రమం, సన్నని ఉల్లిపాయలు వేసుకుని తింటూ ఉంటే.. ఆ మజానే వేరు. చలికాలంలో అయితే తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది. మనుషులే కాదు జంతువులకు కూడా పానీపూరీని ఇష్టపడుతున్నాయి.…
Ganja Seller: అతను ఓ పానీపూరీ వ్యాపారి. బాగానే సాగుతున్న అతని వ్యాపారంలో కొత్తగా ఇంకోవ్యాపారం మొదలు పెట్టాడు ప్రభుద్దుడు. తన అతితెలివితో పానీపూరీ చాటున అక్రమ దందాను మొదలుపెట్టాడు.
Panipuri : పానీపూరీ గురించి వినగానే ఎవరి నోళ్లలోనైనా నీళ్లొస్తాయి. చాలా మంది పానీపూరీ చూడగానే టెంప్టేషన్‌ను తట్టుకోలేరు. అయితే పానీపూరీ తినడానికి నిరాకరించడంతో ఓ వృద్ధురాలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
PaniPuri : కొన్ని స్ట్రీట్ ఫుడ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. వాటిని రోజూ తిన్నా బోరు కొట్టవు. ఎంత తిన్నా సంతృప్తి ఉండదు. వాటిలో ఫస్ట్ ప్లేస్ పానీపూరీ. దీనిని భారతదేశంలోని ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు.
పానీపూరీ అంటే మన చాలా మందికే కాదు.. ఈ గజరాజుకు కూడా మహా మక్కువేనేమో.. పానీపూరి బండివాడు చక్కగా సర్వ్ చేస్తుంటే.. చకాచకా నోట్లో వేసుకుని ఎంజాయ్ చేస్తోంది. అస్సాం తేజ్‌పూర్‌లో ఈ దృశ్యాలను చూసి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.