పూణేకు చెందిన శ్వేతా అవస్తి మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. మోడలింగ్ తో పాటు కమర్షియల్ యాడ్స్ చేయడానికి హైదరాబాద్ వచ్చినప్పుడు ‘మళ్ళీ మళ్ళీ చూశా’ మూవీలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ ఆమెకు లభించింది. తాజాగా శ్వేతా అవస్తి నటించిన రెండో సినిమా ‘మెరిసే మెరిసే’ శుక్రవారం విడుదలైంది. ఇందులో నటించిన వెన్నెల పాత్రకు మంచి అప్లాజ్ వస్తోందని శ్వేతా అవస్తి చెబుతోంది. రాజమండ్రి నుండి హైదరాబాద్ వచ్చిన వెన్నెల అనే అమ్మాయి, ఫ్యాషన్ డిజైనర్…
రాఘవ లారెన్స్ తన అభిమానులకు ఓ శుభవార్త తెలిపాడు. ‘అధికారం’ పేరుతో పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్టు ప్రకటించాడు. విశేషం ఏమంటే ఈ సినిమాకు కథ, మాటలు, స్క్రీన్ ప్లే ప్రముఖ దర్శకుడు వెట్రి మారన్ సమకూర్చుతున్నాడు. అంతేకాదు… ఈ సినిమా నిర్మాణంలోనూ ఆయన భాగస్వామిగా ఉన్నాడు. ఈ మూవీని దురై సెంథిల్ కుమార్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను గురువారం రాత్రి విడుదల చేశారు. ఫైవ్ స్టార్ కదిరేశన్ సంస్థలో…