కరోనా కాలంలో వన్యప్రాణులు రోడ్లమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోని అనేక దేశాల్లోని ప్రజలు ఇంటికే పరిమితం కావడంతో రోడ్లన్నీ ఖాళీగా మారిపోయాయి. వన్యప్రాణుల నుంచి వన్యమృగాల వరకు రోడ్లమీదకు వచ్చి సందడి చేశాయి. కాగా, ఇప్పుడు ఇలాంటి దృశ్యాలు అరుదుగా మాత్రమే కనిపిస్తున్నాయి. జనావాసాలకు దూరంగా ఉండే ఆస్ట్రిచ్ పక్షులు సడెన్‌గా పాక్‌లోని లాహోర్ రోడ్లపై పరుగులు తీస్తూ కనిపించాయి. ఆస్ట్రిచ్ పక్షులు రోడ్డు మీదకు రావడంతో జనాలు సైతం వాటితో ఫొటోలు దిగేందుకు పోటీ…
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత్, పాకిస్థాన్ జట్లు రెండు గ్రూప్ బీ లోనే ఉన్న విసహాయం తెలిసిందే. అయితే ఈ రెండు జట్లు గత ఆదివారం ఆడిన మ్యాచ్ లో భారత్ పై పాక్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. అలాగే నిన్న న్యూజిలాండ్ తో ఆడిన మ్యాచ్ లో కూడా పాకిస్థాన్ జట్టే విజయం సాధించింది. అయితే ఇలా అన్ని మ్యాచ్ లలో గెలిచి పాకిస్థాన్ జట్టు గ్రూప్ బీ పాయింట్ల పట్టికలో…
టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా రెండో విజయాన్ని సొంతం చేసుకుంది పాక్. న్యూజిలాండ్ విధించిన 135 పరుగుల టార్గెట్‌ను 5వికెట్ల ఉండగానే ఛేజ్ చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. అయితే పాక్ ఫామ్‌కు కివీస్ నిర్దేశించిన లక్ష్యం ఏ మాత్రం సరిపోదని అంతా అనుకున్నారు. కానీ, పిచ్ పరిస్థితులు, వ్యూహాలు, బౌలింగ్‌లో వైవిధ్యంతో కివీస్ ప్రత్యర్థిని ఓడించినంత పనిచేసింది. చేజింగ్‌లో పాక్ ఆదిలో కాస్త…
క్లాస్‌లో ఎవడైనా ఆన్సర్ చెబుతాడు సర్. కానీ పరీక్షల్లో రాసినోడే టాపర్ అవుతాడు జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్.. ఇది టీమిండియా స్టార్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మకు సరిగ్గా సరిపోతుంది. ప్రపంచకప్ ఫైనల్ కంటే ఎక్కువ భావించే అసలు సిసలు భారత్-పాక్ మ్యాచ్‌లో ఈ ఇద్దరు దారుణంగా విఫలమయ్యారు. దీంతో భారత ఆటగాళ్లను మీమ్స్‌తో తెగట్రోల్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఫస్ట్ ఓవర్లోనే రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌గా.. మూడో ఓవర్లో కేఎల్…
నిన్న ఎంతో ఉత్కంఠ మధ్య పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… ఈ మ్యాచ్ లో మేం మా ప్రణాళికలను అనుకున్న విధంగా అమలు చేయలేకపోయామని తెలిపాడు. ఆ కారణంగానే మేం ఓడిపోయాం అన్నారు. అయితే ఈ మ్యాచ్ లో క్రెడిట్ మొత్తం పాకిస్థాన్ జట్టుకే ఇవ్వాలని సూచించాడు. మేము ఇంకో 20 పరుగులు ఎక్కువ చేస్తే విజయం…
భారత్ – పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే అభిమానులకు ఎంత ఆసక్తి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ రోజు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు పొట్టి ప్రపంచ కప్ లో మొత్తం 5 సార్లు ఐదుసార్లు తలపడగా అందులో మన ఇండియానే మొత్తం విజయం సాధించింది. దాంతో ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో విజయం సాధిస్తే పాకిస్తాన్…
అంతర్జాతీయ వేదికల్లో ఆధిపత్యం చెలాయించిన పాక్…ప్రపంచకప్‌లో మాత్రం భారత్ చేతిలో భంగపాటు తప్పడం లేదా ? టీ20 వరల్డ్ కప్‌లో…ఐదు మ్యాచ్‌లు జరిగితే…భారత్ తిరుగులేని విజయాలు సొంతం చేసుకుంది. రెండు జట్ల బ్యాటింగ్, బౌలింగ్‌లో కీలక ఆటగాళ్లు ఎవరు ? అన్ని విభాగాల్లోనూ కోహ్లీ సేన పటిష్టంగా ఉందా ? కొన్నేళ్ల క్రితం వరకు ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగాయి. అయితే ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తుండడంతో… ఆ ప్రభావం ఇరు దేశాల క్రీడలపైనా పడింది.…
దాయాదుల సమరానికి సమయం దగ్గర పడుతోంది ? ప్రపంచ కప్ వేదికల్లో తిరుగులేని భారత్…మరోసారి పాకిస్తాన్‌తో తలపడేందుకు రెడీ అయింది. ధనాధన్ మ్యాచ్‌ల్లో ఎదురులేని భారత్…మరోసారి ప్రత్యర్థిని ఓడించాలని కృతనిశ్చయంతో ఉంది. తొలి మ్యాచ్‌లోనే బాబర్ జట్టును ఓడించి…శుభారంభం చేయాలని భావిస్తోంది కోహ్లీ సేన. ధనాధన్ పోరులో….ఆసక్తికర మ్యాచ్‌కు సర్వం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ మధ్య ఆదివారం మ్యాచ్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. భారత్-పాక్ సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో…అలాంటి పరిస్థితులే మ్యాచ్‌లోనూ ఉండనున్నాయ్.…
పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ అభిమానులకు మాత్రమే కాదు కంపెనీలకు కూడా పండుగే. ఎలా అంటారా? ఈ మ్యాచ్‌ను కోట్లాది మంది చూస్తారు. మ్యాచ్ జరిగేటప్పుడు యాడ్స్ ఇస్తే భారీ పబ్లిసిటీ వస్తుంది. ఒకేసారి కోట్ల మందికి ప్రాడక్ట్ చేరువవుతుంది. మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజా రాజా…బాబర్ సేనకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే…హడావిడి అంతా ఇంతా ఉండదు. రెండు దేశాల అభిమానులతో పాటు న్యూస్ ఛానల్స్, స్పోర్ట్స్…
భారత్ – పాకిస్థాన్ మధ్య ఏరియాజు జరగనున్న మ్యాచ్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ పై కొన్ని విమర్శలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా ఈ మ్యాచ్ పై యోగా గురు రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈరోజు భారత్-పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్ జాతీయ ప్రయోజనాలకు, అలాగే రాష్ట్ర ధర్మానికి విరుద్ధమని అని అన్నారు. అయితే ప్రస్తుతం ఎల్ఓసి లో భారత్, పాక్ మధ్య ఉద్రిక్తత…