Petrol Prices: దాయది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. విదేశీ మారకద్రవ్యం నిలువలు పడిపోవడం, అప్పులు, ద్రవ్యోల్భణం, రాజకీయ అస్థిరత ఇలా అన్ని సమస్యలు ఆ దేశాన్ని చుట్టుముట్టాయి.
Asia Cup Winners List from 1984 to 2023: ఆసియా దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి, ఉన్నతస్థాయికి చేరుకోవడానికి ‘ఆసియా క్రికెట్ కౌన్సిల్’ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే ‘ఆసియా కప్’. ముందుగా కేవలం మూడు జట్లతోనే ప్రారంభమైన ఈ టోర్నీ.. ఇప్పుడు ఆరు టీమ్‌లతో నిర్వహించే స్థాయికి ఎదిగింది. ప్రతి రెండేళ్లకు ఓసారి ఆసియా కప్‌ను నిర్వహించాలని భావించినా.. కొన్నిసార్లు అనివార్య కారణాల వల్ల వాయిదా పడిన సందర్భాలూ ఉన్నాయి. ఆసియా కప్ ప్రస్తుతం…
Shaheen Afridi injury scare ahead of IND vs PAK Clash: ఆసియా కప్ 2023లో పాకిస్తాన్ శుభారంభం చేసింది. బుధవారం ముల్తాన్ వేదికగా పసికూన నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఘన విజయం సాధించింది. 238 పరుగుల తేడాతో నేపాల్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఆసియా కప్ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో బోణి కొట్టిన పాకిస్తాన్‌కు భారత్‌తో మ్యాచ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. పాక్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది…
పాక్ గడ్డపై మ్యాచ్ జరుగుతుండడంతో స్టేడియానికి ప్రేక్షకులు భారీగా వస్తారని అందరు అనుకున్నారు. కానీ, మ్యాచ్ స్టార్ట్ అయినా.. కాసేపటికే అదంతా భ్రమ అని తేలిపోయింది. బాంబుల భయంతో ప్రేక్షకులు.. తమ ప్రాణాలు కాపాడుకోవడానికే మొగ్గుచూపినట్లు మ్యాచ్ ను వీక్షేందుకు క్రికెట్ ఫ్యాన్స్ రాలేదనే కథనాలు ప్రచారంలోకి వచ్చాయి.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదరుచూస్తున్న ఆసియా కప్ నేడు ( బుధవారం ) స్టార్ట్ అయింది. మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో నేపాల్ జట్టు తలపడుతుంది. అయితే, టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ కు నేపాల్ బౌలర్లు వరుస షాక్స్ ఇచ్చారు.
R Ashwin Says Pakistan is favourites in Asia Cup 2023: మరికొన్ని గంటల్లో ఆసియా కప్ 2023 ప్రారంభం కానుంది. ముల్తాన్ వేదికగా టోర్నీ ఆరంభ వేడుకలు నిర్వహించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. పాకిస్థాన్, నేపాల్ జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ తెరలేవనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ మొదలు కానుంది. ఈ టోర్నీలో భారత్ సహా పాకిస్తాన్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. పాక్ గత…
Here is Reason Why India and Pakistan not participate in Asia Cup: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆసియా కప్ 2023 బుధవారం నుంచి ఆరంభం కానుంది. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, నేపాల్ జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీ మొదలుకానుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం గం. 3.00 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, నేపాల్ జట్లు ఈ టోర్నీలో…
Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి ఇప్పట్లో విముక్తి లభించే అవకాశాలు కనిపించడం లేదు. తోషఖానా అవినీతి కేసులో దోషిగా తేలిన ఇమ్రాన్ ఖాన్ కి కింది కోర్టు మూడేళ్లు జైలు శిక్ష విధించింది.