ఓటీటీలో శర్వానంద్, సిద్ధార్థ్ ‘మహాసముద్రం’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా మల్టీస్టారర్‌గా విడుదలైన మూవీ మహాసముద్రం. ఆర్ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ అజయ్ భూపతి ఈ సినిమాను తెరకెక్కించాడు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. దసరా కానుకగా అక్టోబర్ 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ నష్టాలను మూటగట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఓటీటీలో అడుగుపెట్టింది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులకు ఈ మూవీ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో వీక్షించవచ్చు.
Read Also: షాకింగ్: ‘జబర్దస్త్’ నుంచి సుధీర్ అవుట్..?
Also Read
సుదీర్ఘ విరామం తర్వాత సిద్ధార్థ్ తెలుగు సినిమాలో నటించాడు. దీంతో ‘మహాసముద్రం’ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలో అదితీరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌లుగా నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూర్చాడు. ఈ మూవీ తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.
తాజావార్తలు
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!