Home
Ott Release
Ott Release News
-
Veerabhadruni Rahasyam : గుడి గంట మోగితే శవం లేవాల్సిందేనా? ఓటీటీలోకి భయపెట్టే ‘వీరభద్రుని రహస్యం’
1990ల కాలంలో బుల్లితెరపై కల్ట్ క్లాసిక్‌గా నిలిచి, ఐఎండీబీలో హయ్యెస్ట్ రేటింగ్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన మిస్టరీ సిరీస్ ‘మర్మదేశం’ ప్రపంచం నుండి ‘వీరభద్రుని రహస్యం’ అనే సరికొత్త ఉత్కంఠభరితమైన లాంగ్-ఫార్మ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ప్రతిష్టాత్మక సిరీస్ జూన్ 26 నుండి జీ5 లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది. ఈ కథ అంతా రహస్యాలకు నిలయమైన ‘వీరభద్రపురం’ అనే ఒక మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. తరతరాలుగా అక్కడి ప్రజలు తమ గ్రామ… -
Isakapatnam Trailer: పవర్ ప్యాక్డ్ ఇసకపట్నం ట్రైలర్ చూశారా?
ప్రముఖ ఓటీటీ దిగ్గజం ‘ప్రైమ్ వీడియో’ నుంచి సరికొత్త తెలుగు ఒరిజినల్ సిరీస్ సిద్ధమైంది. గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో ఏడు ఎపిసోడ్ల హై-ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ఇసకపట్నం’ అధికారిక ట్రైలర్‌ను హైదరాబాద్‌లో మేకర్స్ చాలా గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఈ సిరీస్ జూలై 2 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఇదొక కల్పిత పోర్ట్ టౌన్ (రేవు పట్టణం) బ్యాక్‌డ్రాప్‌లో సాగే పక్కా రా అండ్ రస్టిక్ పొలిటికల్… -
Thank You Subbarao: ఓటీటీలోకి వచ్చేస్తోన్న మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్
‘ఓ.. పిట్టకథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ వంటి వైవిధ్యమైన సినిమాలతో టాలెంట్ ఉన్న క్రియేటివ్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు చెందు ముద్దు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సరికొత్త సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘థాంక్యూ సుబ్బారావు’. ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’లో ఈ చిత్రం నేరుగా డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమైంది. జూన్ 18 నుంచి ఈ క్యూరియాసిటీ పెంచేసే సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈ… -
Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్‌బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
Dhurandhar 2: స్పై, యాక్షన్ సినిమాగా వచ్చిన ‘‘ధురంధర్: ది రివెంజ్’’ బాలీవుడ్‌తో పాటు భారత చలనచిత్ర రికార్డుల్ని తుడిచిపెట్టేసింది. రణ్వీర్ సింగ్ యాక్షన్ ఈ సినిమాకే హైలెట్‌గా మారింది. దర్శకుడు ఆదిత్య ధర్ టేకింగ్‌కు దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. పాకిస్తాన్లో టెర్రర్ నెట్‌వర్క్‌లోకి వళ్లే భారత గూఢచారి పాత్రలో రణ్వీర్ నటన అందర్ని ఆకట్టుకుంది. ఈ సినిమా భారతదేశంలో సంచలనాలను సృష్టించింది. -
Durandhar 2 Review: ఓటీటీలోకి ‘ధురంధర్: ద రివెంజ్’.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!
“తుఫానులా దూసుకువచ్చే వాడినే ‘ధురంధర్’ అంటారు”.. ఈ ఒక్క డైలాగ్ చాలు రాబోయే యాక్షన్ సునామీ ఏ రేంజ్లో ఉండబోతుందో ఊహించుకోవడానికి! ఎవరూ ఊహించని సరికొత్త అవతారంలో, మునుపెన్నడూ చూడని పచ్చి నెత్తురు లాంటి ‘రా అండ్ రస్టిక్’ యాక్షన్ ఎంటర్టైనర్గా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు క్రేజీ మూవీ ‘ధురంధర్: ద రివెంజ్’ సిద్ధమైంది. సినిమా రిలీజ్ దగ్గర నుంచి సోషల్ మీడియాలో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్.. ఇప్పుడు డిజిటల్ వేదికగా ప్రేక్షకులకు… -
Puri Jagannadh: పూరీ ‘స్లమ్ డాగ్’ విడుదలకు అడ్డంకులు?
పూరీ జగన్నాథ్ చివరి రెండు సినిమాలు ఆయనపై ప్రభావాన్ని చూపాయి. ‘లైగర్’ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఘోర పరాజయాన్ని మూటగట్టుకోగా ఆ సమయంలో నష్టపోయిన బయ్యర్లకు కొంత శాతం తిరిగి చెల్లిస్తానని పూరీ హామీ ఇచ్చారు. అయితే, ఆ హామీ నెరవేరలేదనే ఆరోపణలు ఉన్నా, తర్వాత వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’** విషయంలోనూ ఇదే పరిస్థితి పునరావృతమైంది. ఈ సినిమా థియేట్రికల్ నష్టాల్లో కొంత భాగాన్ని భరిస్తానని చెప్పినప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి చెల్లింపులు జరగలేదని… -
OTT Release: ఓటీటీ డివైజ్‌లు బద్దలైపోవాల్సిందే.. ఏడు భాషల్లో మెగా విధ్వంసానికి రెడీ అవుతున్న బాస్ సినిమా!
OTT Release: మెగా అభిమానులతో పాటు సినిమా ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీని సృష్టించింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా టాలీవుడ్లో ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ హిట్లలో ఒకటిగా నిలిచి మెగాస్టార్ సినీ కెరీర్లో మరోమైలు రాయిగా అవతరించింది. READ… -
Psych Siddhartha: ఓటీటీలోకి వచ్చేసిన ‘సైక్ సిద్ధార్థ’.. కానీ ?
శ్రీ నందు హీరోగా, వరుణ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన విభిన్నమైన చిత్రం ‘సైక్ సిద్ధార్థ’. యామిని భాస్కర్ హీరోయిన్గా నటించిన ఈ వెరైటీ డ్రామా, ఈ ఏడాది టాలీవుడ్లో రిలీజ్ అయిన ఫస్ట్ మూవీగా నిలిచింది. థియేటర్లలో విడుదలైన నెల రోజుల తర్వాత, ఈ చిత్రం ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ (Aha) లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఈ సినిమాను వీక్షించే విషయంలో ఒక చిన్న… -
Mana Shankara Vara Prasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్!
ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసి, బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసిన సినిమా “మన శంకర వరప్రసాద్ గారు”. మెగాస్టార్ చిరంజీవి తనదైన శైలిలో మాస్ అండ్ కామెడీ టైమింగ్‌తో చేసిన ఈ సినిమా ‘రీజనల్ ఇండస్ట్రీ హిట్’గా నిలిచింది. దర్శకుడు అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టడంతో, ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది. థియేటర్లలో విజయవంతంగా రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు… -
Sarvam Maya : ఓటీటీలోకి మలయాళ బ్లాక్ బస్టర్ ‘సర్వం మాయ’..
మలయాళ చిత్ర పరిశ్రమలో విభిన్నమైన కథలతో మెప్పించే నివిన్ పౌలీ తాజాగా ఒక ఆసక్తికరమైన హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే ‘సర్వం మాయ’. అఖిల్ సత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మలయాళ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా, భావోద్వేగాలతో అందరి మనసులను గెలుచుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. Also Read : Pawan Kalyan, Bhumika…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..