వీరాంజనేయులు విహార యాత్ర ఓటీటీ విడుదలకు రెడీ అయింది. ఓటీటీలో విడుదలయ్యే క్లీన్ ఫ్యామిలీ కామెడీ డ్రామాలను తెలుగు ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. సీనియర్ నటీనటులు నటించిన ఇలాంటి ఎన్నో సినిమాలు మరియు మినీ వెబ్ సిరీస్‌లు ఇప్పటికే విజయవంతమయ్యాయి. సీనియర్ నటుడు నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘వీరాంజనేయులు విహార యాత్ర’. కుటుంబ కామెడీ-డ్రామా నేపథ్యంలో రానున్న ఈ చిత్రాన్ని అనురాగ్ పాలుట్ల దర్శకత్వం వహించారు. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఆగస్టు 14న…
Akhil – Agent : అక్కినేని ఫ్యామిలీ మూడో తరం హీరో అఖిల్ అక్కినేని లీడ్ రోల్ లో కొత్త దర్శకుడు అనిల్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి త్వరలో ఓ అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇకపోతే అఖిల్ చివరి చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ” ఏజెంట్ ” బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కాపోతే ఇప్పుడు…
Love Mouli OTT Release: టాలీవుడ్ నటులలో ఒకరైన నవదీప్ చాలా రోజుల తర్వాత లీడ్ రోల్ లో నటించిన సినిమా ” లవ్ మౌళి “. ఈ సినిమా రిలీజ్ కాకముందు నుంచే బాగా బజ్ క్రియేట్ చేసింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ప్రేక్షకుల ముందు వచ్చింది. సినిమాలోని బోల్డ్ కంటెంట్ సినీ ప్రేక్షకులను అలరించిన., అనుకున్నంత స్థాయిలో మాత్రం సినిమా విజయాన్ని పొందలేకపోయింది. సినిమా పరిస్థితి పక్కన పెడితే.. సినిమాలో హీరో…
Gangs Of Godavari : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ అఫ్ గోదావరి “..ఛల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య ఈ సినిమాను తెరకెక్కించారు.విశ్వక్ సేన్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది.అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది.ఈ సినిమాను సితార ఎంటెర్టైన్మెంట్స్ ,ఫార్చ్యూన్ ఫోర్…
Aa Okkati Adakku : కామెడీ స్టార్ అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కామెడీ మూవీస్ తో ఎంతగానో అలరించిన నరేష్ ..ఆ తరువాత వరుసగా ఫ్లాప్స్ అందుకోవడంతో నరేష్ కామెడీ సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చాడు.యాక్టింగ్ స్కోప్ వున్న సీరియస్ పాత్రలను ఎంచుకొని ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసాడు.అల్లరి నరేష్ నటించిన నాంది,ఉగ్రం వంటి యాక్షన్ మూవీస్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి.ఇలా వరుస యాక్షన్ మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నరేష్…
ఓటీటీ ప్రేమికులకు కొత్త వారం ప్రారంభమైతే చాలు, పెద్ద పండుగ ప్రారంభమైనంత ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే కొత్త వారం వచ్చిందంటే చాలు.. అన్ని రకాల కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇప్పుడు ఓటీటీల్లోకి అందుబాటులో ఉంటాయి. ఎప్పటిలాగే మరో వారం వచ్చింది. అయితే ఇది ఎన్నికల సమయం కావడంతో గత కొన్ని వారాలుగా థియేటర్లలో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు. Also Read: Chetan Chandra: ఘోరంగా నటుడిపై దాడి.. రక్తం దెబ్బలతో ఇన్స్టాగ్రామ్ లైవ్లోకి.. విశ్వక్ సేన్…
ఈ మధ్య టాలీవుడ్ లో కామెడీ ఎంటర్టైనర్లకు క్రైమ్ జానర్ తోడై కొన్ని సినిమాలు అద్భుతాలు సృష్టిస్తున్నాయి. ఇకపోతే తాజాగా.. ఇదే కోవలో ఇప్పుడు ‘శర్మ అండ్ అంబానీ’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. కాకపోతే ఇది ఓటీటీలో రాబోతుంది. ఇక ఈ సినిమాలో భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేరాఫ్ కంచరపాలెం కేశవ కర్రీ కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. Also Read: Tata…
టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు వెన్నెల కిషోర్. కేవలం హాస్య భరితమైన సినిమాలలో మాత్రమే కాకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలలో కూడా ఆయన నటించి మెప్పించిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా వెన్నెల కిషోర్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘చారి 111 ‘. ఇకపోతే ఈ సినిమా మార్చి ఒకటో తేదీన ప్రపంచ వ్యాప్తంగా సినీ థియేటర్లలో విడుదల అయింది. స్పై కామెడీగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు…
మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఓం భీమ్ బుష్. ఈ సినిమాలో హీరో శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నటించారు. హర్రర్ కామెడీగా వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. విడుదల ముందు ఎలాంటి ఆశలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. 30 కోట్ల వరకు దాదాపు వసూళ్లను రాబట్టింది. థియేటర్లో ఉన్నంత సేపు…
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా హీరోగా నవీన్ చంద్ర ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా సపోర్టింగ్ రోల్స్ లో కూడా తన నటన ప్రావిణాన్ని ప్రజలకు ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉన్నారు. ఇక సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన మొదటి సినిమా అందాల రాక్షసి తో కథానాయకుడిగా పరిచయమైన నవీన్ చంద్ర అనేక పాత్రలలో నటిస్తూ అలరిస్తున్నాడు. ఆయన నటించిన సినిమాలలో అందాల రాక్షసి సినిమా నే కెరియర్ బెస్ట్ గా నిలిచింది.…