ప్రతి వారంలో థియేటర్లలోకన్నా ఓటిటీ లో ఎక్కువ సినిమాలు విడుదల అవుతున్నాయి.. బిగ్ స్క్రీన్ మీద రిలీజ్ అయిన సినిమాలకన్నా కూడా ఇక్కడ విడుదలైన సినిమాలు భారీ సక్సెస్ టాక్ ను అందుకుంటున్నాయి.. ఒక్క సినిమాలు మాత్రమే కాదు.. ఓటీటీ వేదికపై సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలు మాత్రం హవా తగ్గడం లేదు. ఇక గతవారం థియేటర్లలో…
గతవారం ఇటు థియేటర్లలో అటు ఓటీటీలో విడుదలైన సినిమాలలో దీపిక, యామీగౌతమ్ నటించిన సినిమాలే అగ్రస్థానంలో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్లో దీపిక నటించిన ‘గెహ్రాయియా’, డిస్నీ హాట్స్టార్లో యామీగౌతమ్ నటించిన ‘ఎ థర్స్ డే’ స్ట్రీమింగ్ అయ్యాయి. గత వారం ట్రాకింగ్ రిపోర్టులతో పాటు బాక్సాఫీస్ ట్రేడ్ ప్రకారం ఈ రెండు సినిమాలనే ప్రేక్షకులు అత్యధికంగా వీక్షించినట్లు తెలుస్తోంది. దీపికా సినిమా ట్రైలర్లో చూపించినట్లు వివాహేతర సంబంధం కాదు. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తులు ఇతరులకు…