OTT Release Movies: సంక్రాంతి కానుకగా ఈ వారం ఓటీటీలో 29 సినిమాలు రిలీజ్.. ఏ సినిమా ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి వారం ఓటీటీలో సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది.. థియేటర్లలోకి విడుదలయ్యే సినిమాలకన్నా కూడా ఓటీటీలో విడుదలయ్యే సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.. ఈ ఏడాది సంక్రాంతికి సినిమాల సందడి ఎక్కువగానే ఉంటుంది… ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’, ‘సైంధవ్’, ‘నా సామిరంగ’ చిత్రాలు థియేటర్లలోకి రానున్నాయి.. ఈ సినిమాల కోసం ఆ హీరోల ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..
అదే విధంగా ఈ వారం ఓటీటీ లో కూడా మంచి సినిమాలు విడుదల అవుతున్నాయి.. ఏకంగా 29 సినిమాలు-వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. వీటిలో ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’, ‘కిల్లర్ సూప్’, ‘అజయ్ గాడు’ చిత్రాలతో పాటు ‘ద లెజెండ్ ఆఫ్ హనుమాన్’ సిరీస్ మూడో సీజన్ మాత్రం కాస్త ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఎక్కడ విడుదల అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
నెట్‌ఫ్లిక్స్..
ఐర్ మతా దీ ఉజుంగ్ సజదా (ఇండోనేసియన్ సినిమా) – జనవరి 08
డైరీస్ సీజన్ 2 పార్ట్ 2 (ఇటాలియన్ సిరీస్) – జనవరి 09
పీట్ డేవిడ్‌సన్: టర్బో ఫంజరెల్లి (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 09
క్ పాయింట్: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 10
కింగ్‌డమ్ 3: ద ఫ్లేమ్ ఆఫ్ ఫేట్ (జపనీస్ సినిమా) – జనవరి 10
ద ట్రస్ట్: ఏ గేమ్ ఆఫ్ గ్రీడ్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 10
బాయ్ స్వాలోస్ యూనివర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 11
ఛాంపియన్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 11
డిటెక్టివ్ ఫోస్ట్ (పోలిష్ సిరీస్) – జనవరి 11
కిల్లర్ సూప్ (హిందీ సిరీస్) – జనవరి 11
మంత్ర సురుగణ (ఇండోనేసియన్ చిత్రం) – జనవరి 11
సోనిక్ ప్రైమ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 11
ఎక్స్ ట్రా ఆర్డినరి మ్యాన్ (తెలుగు మూవీ) – జనవరి 12
అడిరే (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 12
లిఫ్ట్ (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 12
లవ్ ఈజ్ బ్లైండ్: స్వీడన్ (స్వీడిష్ సిరీస్) – జనవరి 12
డంబ్ మనీ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 13
అమెజాన్ ప్రైమ్…
90 హరి మెంకారి సువామి (ఇండోనేసియన్ సినిమా) – జనవరి 11
మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ పార్ట్ 1 (తెలుగు డబ్బింగ్ మూవీ) – జనవరి 11
రోల్ ప్లే (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 12
జీ5..
అజయ్ గాడు (తెలుగు సినిమా) – జనవరి 12
హాట్‌స్టార్..
ఎకో (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 11
ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జనవరి 12
సోనీ లివ్..
చేరన్స్ జర్నీ (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జనవరి 12
జియో సినిమా లా బ్రియా సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 10
టెడ్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 12
ఆపిల్ ప్లస్ టీవీ క్రిమినల్ రికార్డ్ (ఇంగ్లీష్ సిరీస్) – జనవరి 10
బుక్ మై షో..
జస్టిస్ లీగ్: క్రైసిస్ ఆన్ ఇన్ఫైనిట్ ఎర్త్ (ఇంగ్లీష్ సినిమా) – జనవరి 09
వన్ మోర్ షాట్ (ఇంగ్లీష్ మూవీ) – జనవరి 09
ఈ వారం సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. సినీ ప్రియులకు పండగే..
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?