ప్రతి వారంలో ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమాలు విడుదలవుతాయి.. అలాగే ఈ వారం కూడా ఓటీటిలోకి భారీగా సినిమాలు విడుదలవుతున్నాయి. గత శుక్రవారం థియేటర్లలోకి ‘సలార్’ వచ్చింది. హిట్ టాక్‌తో అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది.. దీంతో ఈ వారం పెద్ద సినిమాలేం లేవు. కల్యాణ్ రామ్ ‘డెవిల్’, సుమ కొడుకు హీరోగా పరిచయమవుతున్న ‘బబుల్గమ్’ చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అదే టైంలో ఓటీటీలో మాత్రం మంచి క్రేజీ మూవీస్ విడుదల కాబోతున్నాయి.. ఈ వారం ఓటీటిలోకి రాబోతున్న…
ప్రముఖ ఓటీటీ పార్ట్నర్ నెట్‌ఫ్లిక్స్ 2023 లో ఎక్కువ మంది వీక్షించిన సినిమాల లిస్ట్ ను అనౌన్స్ చేశారు.. ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన సినిమాలల్లో చాలానే ఉన్నాయి.. ఈ ప్లాట్ ఫామ్ తన అకౌంట్ లోని సినిమాలకు వచ్చిన వ్యూస్ ఆధారంగా ఈ లిస్ట్ ను రిలీజ్ చేసినట్లు తాజాగా వెల్లడించింది.. మరికొన్ని రోజుల్లో 2023 ముగియనండడం, 2024 రానుండడంతో ఈ ఏడాది తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కువగా ఆదరణకు పొందిన సినిమాలు, వెబ్…
ప్రతి వారం ఏదొక సినిమా రిలీజ్ అవుతుంది.. థియేటర్లలో సందడి చెయ్యలేకపోయిన సినిమాలు అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి.. గతవారంతో పోలిస్తే ఈ వారం భారీగా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయని తెలుస్తుంది.. థియేటర్లలో ‘హాయ్ నాన్న’, ‘ఎక్స్ట్రా’ మూవీస్ వస్తుండగా.. ఓటీటీల్లో మాత్రం ఈ వారం 32 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.. ‘జిగర్ తాండ డబుల్ ఎక్స్’, ‘కూసే మునిస్వామి వీరప్పన్’ మూవీలతో పాటు ‘వధువు’ సిరీస్ ఆసక్తి…
శుక్రవారం వచ్చిందంటే సినీ ప్రియులకు పండగే. ఆ రోజు థియేటర్లో కొత్త సినిమాల సందడి ఉంటుంది. ఇక ఓటీటీలు వచ్చాక ఆ ఎంటర్టైమెంట్ డబుల్ అయ్యింది. ప్రతివారం బిగ్ స్క్రీన్‌పై ఫ్రెష్ సినిమాలు అలరిస్తే.. ఓటీటీలో మాత్రం వెబ్ సిరీస్‌లు, క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్కి వచ్చేస్తాయి. ఎప్పటిలాగే ఈ వారం (నవంబర్ 17) కూడా ఓటీటీలోకి కొత్త సినిమాలు వచ్చేశాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 సినిమాలు ఈ ఒక్క రోజే డిజిటల్ ప్రియులను…
ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీలో భారీగా సినిమాలు విడుదల కాబోతున్నాయి..కొత్త సినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుంటే ఆ తర్వాత నెల రోజులకు ఓటీటీలోకి వచ్చిన మూవీలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి.. ఈ వారం విడుదల అవుతున్న సినిమాల గురించి చూస్తే ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో థియేటర్స్ లో విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ వారం లియో ఓటీటీలో…
ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటిలో సినిమాలు విడుదల అవుతున్నాయి..ఏవో కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తుంటాయి. థియేటర్స్‌లో విడుదలైన ఒక వారానికి కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ అయితే, మరికొన్ని సినిమాలు నెలకు అక్కడ విడుదల అవుతాయి.. థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఇక్కడ కూడా విడుదల అవుతున్నాయి.. మరీ ఈ వారం ఓటీటీ లో సందడి చేయబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవో ఒక లుక్ వేద్దాం పదండీ.. అమెజాన్…
ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటిటిలో భారీగా సినిమాలు విడుదల కానున్నాయి.. ఏవో కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వస్తుంటాయి. థియేటర్స్‌లో విడుదలైన ఒక వారానికి కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ కాగా.. నెలకు కొన్ని సినిమాలు డిజిటల్లో అందుబాటులోకి వస్తాయి. కరోనా దెబ్బకు ఇప్పటికీ చాలా మంది థియేటర్స్‌లో కంటే, ఇంట్లో ఓటీటీలో చూడడం ఇష్టపడుతున్నారు.. మరి ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..…
ప్రతి వారంలో థియేటర్లలోకన్నా ఓటిటీ లో ఎక్కువ సినిమాలు విడుదల అవుతున్నాయి.. బిగ్ స్క్రీన్ మీద రిలీజ్ అయిన సినిమాలకన్నా కూడా ఇక్కడ విడుదలైన సినిమాలు భారీ సక్సెస్ టాక్ ను అందుకుంటున్నాయి.. ఒక్క సినిమాలు మాత్రమే కాదు.. ఓటీటీ వేదికపై సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలు రిలీజ్ అవుతున్నా.. ఓటీటీలు మాత్రం హవా తగ్గడం లేదు. ఇక గతవారం థియేటర్లలో…
గతవారం ఇటు థియేటర్లలో అటు ఓటీటీలో విడుదలైన సినిమాలలో దీపిక, యామీగౌతమ్ నటించిన సినిమాలే అగ్రస్థానంలో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో దీపిక నటించిన ‘గెహ్రాయియా’, డిస్నీ హాట్‌స్టార్‌లో యామీగౌతమ్ నటించిన ‘ఎ థర్స్ డే’ స్ట్రీమింగ్ అయ్యాయి. గత వారం ట్రాకింగ్ రిపోర్టులతో పాటు బాక్సాఫీస్ ట్రేడ్ ప్రకారం ఈ రెండు సినిమాలనే ప్రేక్షకులు అత్యధికంగా వీక్షించినట్లు తెలుస్తోంది. దీపికా సినిమా ట్రైలర్లో చూపించినట్లు వివాహేతర సంబంధం కాదు. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వ్యక్తులు ఇతరులకు…