ప్రతి వారంలో ఓటీటీలోకి సూపర్ హిట్ సినిమాలు విడుదలవుతాయి.. అలాగే ఈ వారం కూడా ఓటీటిలోకి భారీగా సినిమాలు విడుదలవుతున్నాయి. గత శుక్రవారం థియేటర్లలోకి ‘సలార్’ వచ్చింది. హిట్ టాక్‌తో అద్భుతమైన కలెక్షన్స్ రాబడుతోంది.. దీంతో ఈ వారం పెద్ద సినిమాలేం లేవు. కల్యాణ్ రామ్ ‘డెవిల్’, సుమ కొడుకు హీరోగా పరిచయమవుతున్న ‘బబుల్‌గమ్’ చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అదే టైంలో ఓటీటీలో మాత్రం మంచి క్రేజీ మూవీస్ విడుదల కాబోతున్నాయి.. ఈ వారం ఓటీటిలోకి రాబోతున్న సినిమాల విషయానికొస్తే.. మంగళవారం, 12th ఫెయిల్, నయనతార ‘అన్నపూరణి’.. ఈసారి కాస్త చెప్పుకోదగ్గ సినిమాలు. వీటితో పాటు పలు హిందీ, ఇంగ్లీష్ సినిమాలు-వెబ్ సిరీసులు ఉన్నాయి.. ఏ మూవీ ఎక్కడ రిలీజ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
నెట్‌ఫ్లిక్స్..
రికీ గెర్వైస్: అర్మగెడ్డోన్ (ఇంగ్లీష్ స్టాండప్ కామెడీ షో) – డిసెంబరు 25
స్నాగ్ (ఇంగ్లీష్ చిత్రం) – డిసెంబరు 25
కో గయే హమ్ కహా (హిందీ సినిమా) – డిసెంబరు 26
థాంక్యూ ఐ యామ్ సారీ (స్వీడిష్ మూవీ) – డిసెంబరు 26
ఏ వెరీ గుడ్ గర్ల్ (తగలాగ్ చిత్రం) – డిసెంబరు 27
హెల్ క్యాంప్: టీన్ నైట్ మేర్ (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబరు 27
లిటిల్ డిక్సీ (ఇంగ్లీష్ చిత్రం) – డిసెంబరు 28
మిస్ శాంపో (మాండరిన్ సినిమా) – డిసెంబరు 28
పోకేమన్ కన్సేర్జ్ (జపనీస్ సిరీస్) – డిసెంబరు 28
అన్నపూరణి (తెలుగు డబ్బింగ్ మూవీ) – డిసెంబరు 29
బ్యాడ్ ల్యాండ్స్ (జపనీస్ సినిమా) – డిసెంబరు 29
బెర్లిన్ (స్పానిష్ సిరీస్) – డిసెంబరు 29
శాస్త్రి విరుద్ శాస్త్రి (హిందీ మూవీ) – డిసెంబరు 29
త్రీ ఆఫ్ అజ్ (హిందీ సినిమా) – డిసెంబరు 29
డేంజరస్ గేమ్: ద లెగసీ మర్డర్స్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 31
ద అబాండడ్ (మాండరిన్ చిత్రం) – డిసెంబరు 31
అమెజాన్ ప్రైమ్..
కటాటన్ ఎస్ఐ బాయ్ (ఇండోనేసియన్ మూవీ) – డిసెంబరు 27
టైగర్ 3 (హిందీ చిత్రం) – డిసెంబరు 31
హాట్‌స్టార్..
మంగళవారం (తెలుగు సినిమా) – డిసెంబరు 26
12th ఫెయిల్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – డిసెంబరు 29
జీ5..
దోనో (హిందీ మూవీ) – డిసెంబరు 29
వన్స్ అపాన్ టూ టైమ్స్ (హిందీ సినిమా) – డిసెంబరు 29
సఫేద్ (హిందీ చిత్రం) – డిసెంబరు 29
జియో సినిమా..
ఆస్టరాయిడ్ సిటీ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబరు 25
ఎవ్రిబడీ (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబరు 30
లయన్స్ గేట్ ప్లే..
ద కర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబరు 29
బుక్ మై షో..
ట్రోల్స్ అండ్ టుగెదర్ (ఇంగ్లీష్ చిత్రం) – డిసెంబరు 29
ఈ ఇన్ని సినిమాలు ఒకేసారి విడుదల అవ్వడంతో సినీ ప్రియులకు పండగే..