శుక్రవారం వచ్చిందంటే సినీ ప్రియులకు పండగే. ఆ రోజు థియేటర్లో కొత్త సినిమాల సందడి ఉంటుంది. ఇక ఓటీటీలు వచ్చాక ఆ ఎంటర్‌టైమెంట్ డబుల్ అయ్యింది. ప్రతివారం బిగ్ స్క్రీన్‌పై ఫ్రెష్ సినిమాలు అలరిస్తే.. ఓటీటీలో మాత్రం వెబ్ సిరీస్‌లు, క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్‌కి వచ్చేస్తాయి. ఎప్పటిలాగే ఈ వారం (నవంబర్ 17) కూడా ఓటీటీలోకి కొత్త సినిమాలు వచ్చేశాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 25 సినిమాలు ఈ ఒక్క రోజే డిజిటల్ ప్రియులను అలరించేందు సిద్ధంగా ఉన్నాయి. అందులో రీసెంట్ హిట్ మూవీ చిన్నాతో పాటు కన్నూర్ స్క్వాడ్, జెట్టీ వంటి క్రేజీ సినిమాలు ఉన్నాయి. ది రైల్వే మ్యాన్ వెబ్ సిరీస్ కూడా ఈ రోజే స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. దీంతో మొత్తంగా ఈ వారం దాదాపు 34 సినిమాలు ఓటీటీలో అలరిస్తున్నాయి. మరి అవేంటి.. ఎక్కడెక్కడ ఏ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకోవాలంటే ఇక్కడో లుక్కేయండి!
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
చిన్నా (తెలుగు డబ్బింగ్ మూవీ)- నవంబర్ 17
కన్నూర్ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- నవంబర్ 17
డ్యాషింగ్ త్రూ ద స్నో (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 17
షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 17
అపూర్వ (హిందీ మూవీ)- ఆల్రెడీ స్ట్రీమింగ్
జీ5(Zee5)
ఘోస్ట్ (తెలుగు డబ్బింగ్ మూవీ)- నవంబర్ 17
బ్యాడ్ బాయ్ (హిందీ చిత్రం)- జీ5- ఆల్రెడీ స్ట్రీమింగ్
ఆహా (AHa)
జెట్టీ (తెలుగు సినిమా)- నవంబర్ 17
జోతి (తమిళ మూవీ)- నవంబర్ 17
బుక్ మై షో
డౌన్‌లో (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 17
టి.ఐ.ఎమ్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 17
ఫ్లవర్ ఆఫ్ ఈవిల్ (తెలుగు డబ్బింగ్ కొరియన్ వెబ్ సిరీస్)- ఈ విన్- నవంబర్ 17
మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్‌స్టర్స్ (ఇంగ్లీష్ సిరీస్)- ఈ విన్- నవంబర్ 17
అమెజాన్
టైగర్ నాగేశ్వర్ రావు(తెలుగు) – నవంబర్ 17 – స్ట్రీమింగ్
బాయ్స్ 4 (మరాఠీ సినిమా)- నవంబర్ 17
మాక్సైన్ బేబీ: ది టైలర్ పెర్రీ స్టోరీ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 17
ట్విన్ లవ్ (ఇంగ్లీష్ సిరీస్)- నవంబర్ 17
బుదాక్ ఫ్లాట్ (మలేషియన్ సినిమా)- స్ట్రీమింగ్
బిహ్తెర్ (టర్కిష్ మూవీ)- స్ట్రీమింగ్
కంగ్రాట్స్ మై ఎక్స్ (థాయ్ మూవీ)- స్ట్రీమింగ్
ది వానిషింగ్ ట్రయాంగిల్ (ఇంగ్లీష్ సిరీస్)- స్ట్రీమింగ్
నెట్‌ఫ్లిక్స్
స్కాట్ పిలిగ్రిమ్ టేక్స్ ఆఫ్ (ఇంగ్లీష్ సిరీస్)- నవంబర్ 17
సీ యూ ఆన్ వీనస్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 17
ది డాడ్స్ (ఇంగ్లీష్ షార్ట్ ఫిల్మ్)- నవంబర్ 17
ది క్వీన్స్ టౌన్ కింగ్స్ (ఇంగ్లీష్ మూవీ)- నవంబర్ 17
వి ఫర్ వెంజెన్స్ (ఇంగ్లీష్ చిత్రం)- నవంబర్ 17
సుఖీ (హిందీ సినిమా)- నవంబర్ 17
ఆల్ టైమ్ హై (ఫ్రెంచ్ మూవీ)- నవంబర్ 17
బిలీవర్ 2 (కొరియన్ మూవీ)- నవంబర్ 17
కోకోమెలన్ లేన్ (ఇంగ్లీష్ సిరీస్)- నవంబర్ 17
రస్టిన్ (హిందీ మూవీ)- నవంబర్ 17
ది క్రౌన్ సీజన్ 6 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్)- స్ట్రీమింగ్
ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ (జపనీస్ మూవీ)- స్ట్రీమింగ్
బెస్ట్ క్రిస్మస్ ఎవర్ (ఇంగ్లీష్ చిత్రం)- స్ట్రీమింగ్ అవుతోంది
ది రైల్వే మ్యాన్ (హిందీ సిరీస్)- నవంబర్ 18