ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి. అలాగే ఓటీటీలో కూడా సినిమాలు ప్రతివారం విడుదల అవుతాయి.. థియేటర్లలో హిట్ అవ్వని సినిమాలు కూడా ఇక్కడ భారీ విజయాన్ని అందుకున్నాయి.. ప్రతి వారం లాగా, ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలు విడుదల అవుతున్నాయి.. అలాగే వెబ్ సిరీస్ లు కూడా విడుదల అవుతున్నాయి.. ఈ వారం అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న హనుమాన్. హిందీ వెర్షన్ రిలీజ్ పై క్లారిటీ వచ్చినా తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ పై ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదు. అలాగే మమ్ముట్టి భ్రమయుగం కూడా థియేటర్లలో భయపెట్టింది. వీటితో పాటు తెలుగు సూపర్ హిట్ వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్ 2, మర్డర్ ముబారక్, మెయిన్ అటల్ హు వంటి క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్ లు విడుదల కాబోతున్నాయి.. ఏ సినిమా ఎక్కడ విడుదల కాబోతుందో ఇప్పుడు చూద్దాం..
నెట్‌ఫ్లిక్స్..
యంగ్ రాయల్స్ సీజన్ 3 (స్వీడిష్ వెబ్ సిరీస్) – మార్చి 11
జీసస్ రివల్యూషన్ (ఇంగ్లిష్ ) – మార్చి 12
టర్నింగ్ పాయింట్ (ఇంగ్లిష్ సిరీస్) – మార్చి 12
24 హవర్స్ విత్ గాస్పర్ (ఇంగ్లిష్ ) – మార్చి 14
గర్ల్స్ 5 ఎవా: సీజన్ 3 (ఇంగ్లిష్ సిరీస్) – మార్చి 14
చికెన్ నగ్గెట్ (కొరియన్ వెబ్ సిరీస్) – మార్చి 15
ఐరిష్ విష్ (ఇంగ్లిష్ మూవీ) – మార్చి 15
ఐరన్ రియన్ (స్పానిష్ వెబ్ సిరీస్) – మార్చి 15
మర్డర్ ముబారక్ (హిందీ మూవీ) – మార్చి 15
అమెజాన్ ప్రైమ్..
లవ్ అదురా (హిందీ వెబ్ సిరీస్) – మార్చి 13
బిగ్ గర్ల్స్ డోంట్ క్రై (హిందీ వెబ్ సిరీస్) – మార్చి 14
ఇన్విన్సబుల్ సీజన్ 2 పార్ట్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మార్చి 14
ఫ్రిడా (ఇంగ్లిష్ మూవీ) – మార్చి 15
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..
గ్రేస్ అనాటమీ: సీజన్ 20 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మార్చి 15
సేవ్ ద టైగర్స్ సీజన్ 2 (తెలుగు వెబ్ సిరీస్) – మార్చి 15
టేలర్ స్విఫ్ట్: ద ఎరాస్ టూర్ (ఇంగ్లిష్ ) – మార్చి 15
జీ5..
మెయిన్ అటల్ హూ (హిందీ ) – మార్చి 14
సోనీ లివ్..
మమ్ముట్టి భ్రమయుగం (తెలుగు డబ్బింగ్ మూవీ) – మార్చి 15
లయన్స్ గేట్ ప్లే..
నో వే అప్ (ఇంగ్లిష్ చిత్రం) – మార్చి 15
యాపిల్ ప్లస్ టీవీ..
మ్యాన్ హంట్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – మార్చి 15
బుక్ మై షో..
ద డెవిల్ కాన్స్‌పరసీ (ఇంగ్లీష్ ) – మార్చి 15
జియో..
హనుమాన్ (హిందీ వెర్షన్) – మార్చి 16
ట్రాల్స్ బ్యాండ్ టుగెదర్ (ఇంగ్లిష్ ) – మార్చి 17
గత వారం లాగే ఈ వారం కూడా సినిమాల సందడి ఎక్కువగానే ఉంది.. మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి..