OTT Movies: ఈవారం ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీస్.. ఏ సినిమా ఎక్కడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి. అలాగే ఓటీటీలో కూడా సినిమాలు ప్రతివారం విడుదల అవుతాయి.. థియేటర్లలో హిట్ అవ్వని సినిమాలు కూడా ఇక్కడ భారీ విజయాన్ని అందుకున్నాయి.. ప్రతి వారం లాగా, ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలు విడుదల అవుతున్నాయి.. తెలుగులో పెద్దగా మూవీలు లేనప్పటికీ డబ్బింగ్ మూవీస్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి..అలాగే ఈ వారం ఓటీటీలోకి సూపర్ హిట్ లు రానున్నాయి. వాటిలో హనుమాన్ ఒకటి. థియేటర్స్ లో హనుమాన్ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
చిన్న సినిమాగా వచ్చిన ఈ సంచలన విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఈ ఓటీటీలో రిలీజ్ కానుంది. అలాగే థియేటర్లలో కూడా సినిమాలు బాగానే విడుదల అవుతున్నాయి.. గోపిచంద్ భీమా, విశ్వక్ సేన్ గామి లాంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు ఏంటి.. ఎక్కడ చూడచ్చునో ఒకసారి చూసేద్దాం..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
నెట్‌ఫ్లిక్స్..
1. హాట్ వీల్స్ లెట్స్ రేస్- మార్చి 04
2. హన్నా గాడ్స్‌బీస్ జెండర్ అజెండా- మార్చి 05
3. ఫుల్ స్వింగ్ -సీజన్ 2- మార్చి 06
4.ప్రోగ్రామ్: కాన్స్, కల్ట్స్ అండ్ కిడ్నాపింగ్- మార్చి 06
5. సూపర్ సెక్స్- మార్చి 06
6. ది జెంటిల్‌మెన్- మార్చి 07
7. పోకెమాన్ హారిజన్స్- మార్చి 07
8. ది సిగ్నల్- మార్చి 07
9. బ్లోన్ అవే- సీజన్ 4- మార్చి 08
10. డామ్ సెల్- – మార్చి 08
11. ది క్వీన్ ఆఫ్ టియర్స్- మార్చి 09
12. అన్వేషిప్పిన్ కండేతుమ్- మార్చి 8
అమెజాన్ ప్రైమ్..
13. ‘బ్యాచిలర్ పార్టీ’- మార్చి 04
జీ5..
14. హనుమాన్- మార్చి 8
మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..