OTT Movies : సినీ ప్రియులకు పండగే.. ఈ వారం ఏకంగా 32 సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి. అలాగే ఓటీటీలో కూడా సినిమాలు ప్రతివారం విడుదల అవుతాయి.. థియేటర్లలో హిట్ అవ్వని సినిమాలు కూడా ఇక్కడ భారీ విజయాన్ని అందుకున్నాయి.. ప్రతి వారం లాగా, ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలు విడుదల అవుతున్నాయి.. తెలుగులో పెద్దగా మూవీలు లేనప్పటికీ డబ్బింగ్ మూవీస్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి.’ఆపరేషన్ వాలంటైన్’, ‘వ్యూహం’, ‘చారీ 111’, ‘భూతద్దం భాస్కర్’ తదితర చిత్రాలొస్తున్నాయి. వీటిపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలైతే లేవు. ఇక ఓటీటీలోకి 30 లోకి రాబోతున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుందో ఇప్పుడు చూసేద్దాం..
అమెజాన్ ప్రైమ్ వీడియో..
Also Read
వెడ్డింగ్ ఇంపాజిబుల్ (కొరియన్ సిరీస్) – ఫిబ్రవరి 26
ఎనీవన్ బట్ యూ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 26
పూర్ థింగ్స్ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 27
బ్లూ స్టార్ (తమిళ సినిమా) – ఫిబ్రవరి 29
పా పాట్రోల్: ద మైఠీ మూవీ (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 29
రెడ్ క్వీన్ (స్పానిష్ సిరీస్) – ఫిబ్రవరి 29
నైట్ స్విమ్ (ఇంగ్లీష్ సినిమా) – మార్చి 1
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో..
ఇవాజు (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 28
షోగున్ (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 28
ద ఇంపాజిబుల్ హెయర్ (కొరియన్ సిరీస్) – ఫిబ్రవరి 28
వండర్ ఫుల్ వరల్డ్ (కొరియన్ సిరీస్) – మార్చి 1
నెట్‌ఫ్లిక్స్‌లో…
ఇండిగో (ఇండోనేషియన్ సినిమా) – ఫిబ్రవరి 28
అమెరికన్ కాన్స్ పరసీ: ద అక్టోపస్ మర్డర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – ఫిబ్రవరి 28
కోడ్ 8 పార్ట్ 2 (ఇంగ్లీష్ సినిమా) – ఫిబ్రవరి 28
ద మైర్ సీజన్ 3 (పోలిష్ సిరీస్) – ఫిబ్రవరి 28
ఏ రౌండ్ ఆఫ్ అప్లాజ్ (టర్కిష్ సిరీస్) – ఫిబ్రవరి 29
మన్ నూఆంగ్ (థాయ్ సినిమా)
ద ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: బరీడ్ ట్రూత్ (హిందీ సినిమా)
ఫ్యూరిస్ (ఫ్రెంచ్ సిరీస్)
మామ్లా లీగల్ హై (హిందీ సిరీస్)
షేక్, ర్యాటెల్ అండ్ రోల్: ఎక్స్ ట్రీమ్ (తగలాగ్ సినిమా)
సమ్ బడీ పీడ్ ఫీల్ సీజన్ 7 (ఇంగ్లీష్ సిరీస్)
స్పేస్ మ్యాన్ (ఇంగ్లీష్ సినిమా)
ద పిగ్ ద స్నేక్ అండ్ ద పీజియన్ (మాండలిన్ సినిమా)
ద నెట్ ఫ్లిక్స్ స్లామ్ (ఇంగ్లీష్ సినిమా)
జీ5..
సన్ ఫ్లవర్ సీజన్ 2 అనే హిందీ సిరీస్ మార్చి 1
ఫైవ్ నైట్స్ ఎట్ ది ఫ్రెడ్డీస్ అనే ఇంగ్లీష్ సినిమా ఫిబ్రవరి 27.
బుక్ మై షో..
ఫియర్ అనే ఇంగ్లీష్ సినిమా ఫిబ్రవరి 27..
అలాగే ఆపిల్ ప్లస్ టీవీలో నెపోలియన్ అనే ఇంగ్లీష్ సినిమాతో పాటు ద కంప్లీట్లీ మేడ్ – అప్ అడ్వెంచర్స్ ఆఫ్ డిక్ టర్పిన్ అనే వెబ్ సిరీస్ మార్చి 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రిసిల్లా అనే ఇంగ్లీష్ సినిమా మార్చి 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది.. సినీ ప్రియులకు పండగే.. మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి..
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్‌గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!