ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి. అలాగే ఓటీటీలో కూడా సినిమాలు ప్రతివారం విడుదల అవుతాయి.. థియేటర్లలో హిట్ అవ్వని సినిమాలు కూడా ఇక్కడ భారీ విజయాన్ని అందుకున్నాయి.. ప్రతి వారం లాగా, ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలు విడుదల అవుతున్నాయి.. తెలుగులో పెద్దగా మూవీలు లేనప్పటికీ డబ్బింగ్ మూవీస్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. అందులో ముఖ్యంగా అలియా భట్ నిర్మించిన పోచర్ క్రైమ్ సిరీస్, అలాగే మోహన్ లాల్ మలైకోట్టై వాలిబన్ సినిమాలు కాస్త ఓటీటీ ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఏ సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుందో ఇప్పుడు చూసేద్దాం..
నెట్ ఫ్లిక్స్..
రిథమ్ ప్లస్ ఫ్లో ఇటలీ(సిరీస్)- ఫిబ్రవరి 19
ఐన్‌స్టీన్ అండ్ ది బాంబ్(డాక్యుమెంటరీ )- ఫిబ్రవరి 19
మైక్ ఎప్స్: రెడీ టు సెల్ అవుట్(కామెడీ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 20
క్యాన్ ఐ టెల్ యు ఏ సీక్రెట్(డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 21
అవతార్ అండ్ ది లాస్ట్ ఎయిర్‌బెండర్(వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 22
సౌత్ పా(ఇంగ్లిష్ ) – ఫిబ్రవరి 22
త్రూ మై విండో 3: లుకింగ్ ఎట్ యు(స్పానిష్ మూవీ)- ఫిబ్రవరి 23
ఫార్మాలా 1: డ్రైవ్ టూ సర్వైవ్ సీజన్-6(డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 23
ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ: ది బరీడ్ ట్రూత్(డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 23
ఎవరీథింగ్ ఎవరీవేర్ ఆల్ ఏట్ వన్స్- ఫిబ్రవరి 23
మార్షెల్ ది షెల్ విత్ షూస్ ఆన్ – ఫిబ్రవరి 24..
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..
స్టార్ వార్స్: ది బ్యాడ్ బ్యాచ్(ఇంగ్లిష్ యానిమేషన్ మూవీ)- ఫిబ్రవరి 21
విల్ ట్రెంట్ సీజన్-2 (ఇంగ్లిష్ మూవీ)- ఫిబ్రవరి 21
అమెజాన్ ప్రైమ్ వీడియో..
పోచర్- (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 23
మలకోట్టై వాలిబన్- (మలయాళ )- ఫిబ్రవరి 23(రూమర్ డేట్)
సినీ ప్రియులకు పండగే.. ఈ వారం ఏకంగా 15 సినిమాలు, వెబ్ సిరీస్ లు సందడి చేయబోతున్నాయి.. మీకు నచ్చిన సినిమాను ఎంజాయ్ చెయ్యండి..