Health Tip: నేటి హడావిడి, బిజీ జీవనశైలి కారణంగా చాలా మంది వంటకు తక్కువ సమయం కేటాయించగలుగుతున్నారు. ముఖ్యంగా, వర్కింగ్ కపుల్స్ వారాంతాల్లో కూరగాయలను పెద్దమొత్తంలో కొనుగోలు చేసి వాటిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తూ ఉంటారు. రిఫ్రిజిరేటర్‌లో ఆహార పదార్థాలను ఉంచడం వాటి తాజాదనాన్ని కాపాడుతుందని చాలామందికి నమ్మకం. అయితే, అన్ని కూరగాయలు ఫ్రిజ్‌లో నిల్వ చేయడానికి అనుకూలంగా ఉండవు. కొన్ని కూరగాయలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అవి త్వరగా పాడవడం, రుచి మారిపోవడం, పోషకాలు తగ్గిపోవడం…
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు ఉల్లిగడ్డకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో. ఉల్లిగడ్డను వంటల్లో అనుబంధ పదార్థంగా ఉపయోగిస్తుంటారు. వంటింట్లో కచ్చితంగా ఉంటుంది. ఉల్లిగడ్డలను, ఉల్లి కాడలను కూరలుగా చేసుకుని తింటుంటారు. కాగా కొందరు పచ్చి ఉల్లిపాయలను కూడా ఆహారంగా తీసుకుంటుంటారు. మజ్జిగలో ఉల్లిపాయ ముక్కలను వేసుకుని తీసుకుంటారు. బిర్యానీ, ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు కూడా పచ్చి ఉల్లిపాయలను తింటుంటారు. అయితే ప్రతి రోజు పచ్చి ఉల్లిపాయలను తీసుకోవడం వల్ల అనేక…
ఇటీవల ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో.., అనేక రెస్టారెంట్లు నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నందున వాటిని వంటలతో అందించడం కష్టంగా మారింది. నెల రోజుల క్రితం కిలో రూ. 20 – 30 (కేజీ) మధ్య ఉన్న రిటైల్ ఉల్లి ధరలు ప్రస్తుతం దాదాపు రెట్టింపు ధరతో కిలో రూ.40 నుంచి 50 మధ్య పలుకుతున్నాయి. దింతో హైదరాబాద్ లోని పలు రెస్టారెంట్ లలో ప్రస్తుతం ఉల్లిపాయలు బిర్యానీతో సహా అందించడం లేదని సమాచారం. Darshan Son: బూతులు,…
Biggest Santa Claus 2023: క్రిస్మస్ పేరు వినగానే బహుమతులు, కేక్, శాంతాక్లాజ్ గుర్తొస్తారు. ఈ పండుగలో ముఖ్యంగా క్రిస్మస్ తాతకు ప్రాముఖ్యత ఎక్కువ. ఎందుకంటే సీక్రెట్‌గా బహుమతులు, స్వీట్స్, చాక్లెట్స్ ఇచ్చేది ఈ క్రిస్మస్ తాతే. అందుకే క్రిస్మస్ సందర్భంగా ఇతరులకు సాయం చేయాలనుకునేవారు శాంతాక్లాజ్ అవతారం ఎత్తుతారు. సీక్రెట్‌గా బహుమతులు ఇచ్చి హెల్ప్ చేస్తుంటారు. క్రిస్మస్ పండుగలో అంతటి ప్రాముఖ్యత ఉన్న క్రిస్మస్ తాతను ఉల్లి, ఇసుకతో ప్రదర్శించాడు ఓ ప్రఖ్యాత శిల్పి. క్రిస్మస్…
దేశ వ్యాప్తంగా ద్రవ్యోల్బణంతో ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ సంస్థలు అనేక నగరాల్లోని ప్రజలకు చౌక ధరలకు ఉల్లిపాయలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో నివసించే ప్రజలకు కిలో ఉల్లిని కేవలం 25 రూపాయలకే అందించనుంది.
Onion Price: కొద్ది నెలల క్రితం టమాటాల ధరలు ఉన్నట్లుండి విపరీతంగా పెరిగాయి. దీంతో సామాన్యులు లబోదిబోమన్నారు. ప్రజల వంటగది బడ్జెట్‌తో పాటు, ఇది దేశ ద్రవ్యోల్బణ రేటును కూడా టమాటా ప్రభావితం చేసింది.
Onion Prices: దేశంలో ద్రవ్యోల్బణం గణాంకాలు తగ్గుముఖం పట్టినా.. కూరగాయల ధరలు మాత్రం సామాన్యులకు షాక్ ఇచ్చేలా కొనసాగుతున్నాయి. అంతకుముందు జూలై-ఆగస్టులో టమాటా ధరలు అన్ని రికార్డులను బద్దలు కొట్టి కిలో రూ.300కి చేరాయి.
UK Gardener Creates Record By Grows Massive 9 kgs onion: ఉల్లిపాయలు ఇవి లేకపోతే మనం చాలా వంటకాలు చేయలేము. మనం నిత్యం ఆహారపదార్థాల్లో ఉపయోగించే వాటిలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. పానీపూరి దగ్గర నుంచి చాలా మందికి ఇష్టమైన మసాలా కూరల వరకు ప్రతి దాంట్లో మనకు ఈ ఉల్లిగడ్డలు ఉండాల్సిందే. అయితే సాధారాణంగా ఉల్లిపాయ ఎంత బరువు ఉంటుంది. 100 గ్రా నుంచి మహా అయితే 200 గ్రాములు ఇంకా…
పెరుగుతున్న ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ధరలను నియంత్రించడంతో పాటు సరఫరాను మెరుగుపరిచేందుకు వీలుగా ఉల్లి ఎగుమతులపై శనివారం 40శాతం సుంకాన్ని విధించిన సంగతి తెలిసిందే.