Onion Prices: కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి… నెలలోపే ధరలో 50శాతం పెరుగుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Onion Prices: దేశంలో ద్రవ్యోల్బణం గణాంకాలు తగ్గుముఖం పట్టినా.. కూరగాయల ధరలు మాత్రం సామాన్యులకు షాక్ ఇచ్చేలా కొనసాగుతున్నాయి. అంతకుముందు జూలై-ఆగస్టులో టమాటా ధరలు అన్ని రికార్డులను బద్దలు కొట్టి కిలో రూ.300కి చేరాయి. ప్రస్తుతం పెరుగుతున్న ఉల్లి ధరలు ప్రజలను కంటతడి పెట్టిస్తున్నాయి. దేశంలోని రిటైల్ మార్కెట్‌తో పాటు హోల్‌సేల్ మార్కెట్‌లోనూ ఉల్లి ధరలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.
Read Also:What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
ఉల్లి ధరలు ఎంత పెరిగాయి?
జులై నుండి నేటి అక్టోబర్ 19 మధ్య ఉల్లి ధరలను పోల్చి చూస్తే, ధర దాదాపు 50 శాతం పెరిగింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఇచ్చిన కమోడిటీ డేటా ప్రకారం.. ఉల్లి ధర 2023 జూలై 1న కిలో రూ.24.17 ఉండగా, అక్టోబర్ 19న కిలో రూ.35.94కి పెరిగింది. ఈ విధంగా చూస్తే ఉల్లి సగటు ధరలు 49 శాతం పెరిగాయి. మహారాష్ట్రలోని హోల్‌సేల్ మార్కెట్‌లలో కూడా ఉల్లి ధరలు భారీగా పెరగడంతో దాదాపు 30 శాతం మేర ఉల్లిని విక్రయిస్తున్నారు. మహారాష్ట్రలోని హోల్‌సేల్ మార్కెట్‌లలో కేవలం వారం రోజుల్లోనే ఉల్లి ధర 30 శాతం పెరిగింది. ఇక్కడ ఉల్లి ధరలు గత వారం క్వింటాల్‌కు రూ.2500 ఉండగా..ఈ వారం క్వింటాల్‌కు రూ.3250కి తగ్గాయి.
Read Also:Navaratri : పెద్దమ్మ తల్లి గుడిలో శ్రీ సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు..
ఉల్లి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
ఖరీఫ్ పంటల రాక ఆలస్యమవడంతో ఉల్లి లభ్యత తగ్గడంతో ఉల్లి ధరలు కొత్త గరిష్ఠ స్థాయికి చేరుకుంటున్నాయి. సరఫరా లేకపోవడంతో ఉల్లి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దీని వెనుక ప్రధాన కారణం మహారాష్ట్రలో రుతుపవనాలు ఆలస్యంగా, అసమానంగా ఉండటం, దీనితో పాటు కర్ణాటకలోని ఉల్లి బెల్ట్‌లో కూడా ఉత్పత్తి తక్కువగా ఉంది. దీని ప్రభావం ఉల్లి సరఫరాపై కనిపిస్తుంది.
తాజావార్తలు
-
Ee Pata Korina Varu: ‘నీ రేడియో కావాలి.. నేను వద్దా?’ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న ‘ఈ పాట కోరినవారు..’ టీజర్!
-
Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!