Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • Pahalgam Terror Attack
  • Story Board
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Restaurants Have Not Stopped Serving Onions For Rising Cost Of Onions

No Onion: ఘాటెక్కిన ఉల్లి ధర.. రెస్టారెంట్లలో ఉల్లిపాయలు లేవంటూ బోర్డులు..

NTV Telugu Twitter
Published Date :June 14, 2024 , 3:57 pm
By Kothuru Ram Kumar
  • దాదాపు రెట్టింపు ధర పెరిగిన ఉల్లి.
  • పలు రెస్టారెంట్స్ లో ఆపేసిన ఉల్లి వాడకం.
  • నిర్వహణ కష్టమైతుందంటున్న నిర్వాహకులు.
No Onion: ఘాటెక్కిన ఉల్లి ధర.. రెస్టారెంట్లలో ఉల్లిపాయలు లేవంటూ బోర్డులు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇటీవల ఉల్లి ధరలు పెరిగిన నేపథ్యంలో.., అనేక రెస్టారెంట్లు నిర్వహణ ఖర్చులు పెరుగుతున్నందున వాటిని వంటలతో అందించడం కష్టంగా మారింది. నెల రోజుల క్రితం కిలో రూ. 20 – 30 (కేజీ) మధ్య ఉన్న రిటైల్ ఉల్లి ధరలు ప్రస్తుతం దాదాపు రెట్టింపు ధరతో కిలో రూ.40 నుంచి 50 మధ్య పలుకుతున్నాయి. దింతో హైదరాబాద్‌ లోని పలు రెస్టారెంట్‌ లలో ప్రస్తుతం ఉల్లిపాయలు బిర్యానీతో సహా అందించడం లేదని సమాచారం.

Darshan Son: బూతులు, అసభ్య కామెంట్లకు థాంక్స్.. దర్శన్ కొడుకు ఎమోషనల్

ఈ నేపథ్యంలో ఒక రెస్టారెంట్ లోపల గోడపై “ఉల్లిపాయలు లేవు” అని వినియోగదారులకు తెలియజేస్తూ వారికి సహకరించమని వ్రాతపూర్వక సందేశాన్ని ప్రదర్శించింది. ‘ఉల్లిపాయలు లేవు. దయచేసి మాకు సహకరించండి’ అని హైదరాబాద్ రెస్టారెంట్ లో ఉన్న పోస్టర్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సందర్బంగా ఉల్లి ధరలు ఇటీవలి కాలంలో మా నిర్వహణ బడ్జెట్‌ను పరిమితం చేస్తున్నాయని., ఇలాంటి విషయాల విషయంలో ప్రజలు చాలా సహకరిస్తారని., అలాగే ఉల్లికి సంబంధించిన కోర్సు అందుబాటులో లేకపోవడానికి గల కారణాలను కూడా వారు అర్థం చేసుకుంటారని ఓ రెస్టారెంట్ ఓనర్ తెలిపాడు.

Hyderabad: మూడేళ్లలో సైబరాబాద్ పరిధిలో ఐదు వేల కిలోల డ్రగ్స్ స్వాధీనం.. ధ్వంసం చేసిన అధికారులు

దేశంలోనే ఉల్లి ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్న మహారాష్ట్రలో కరువు పరిస్థితుల కారణంగా ఉత్పత్తిలో కొరత ఏర్పడినందున హైదరాబాద్‌లో ఈ ఉల్లి ధర పెరిగింది. అంతేకాకుండా, గత నెలలో బఫర్ స్టాక్‌ ను నిర్వహించడానికి నెమ్మదిగా ప్రభుత్వ సేకరణ వల్ల ఈ ఉల్లి ధర పెరుగుదలకు దారితీసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • hyderabad
  • Onion
  • onion prices
  • Restaurants

తాజావార్తలు

  • Iran: ఇరాన్‌లో ముగ్గురు భారతీయులు అదృశ్యం.. ఆందోళనలో కుటుంబ సభ్యులు

  • COVID-19: భారత్‌లో కరోనాతో వ్యక్తి మృతి.. వైద్యులు ఏం చెప్పారు?

  • Yuva Galam Padayatra Book: గత ప్రభుత్వ అరాచక పాలనపై పుస్తకం.. సీఎంకు అందజేసిన నారా లోకేష్

  • Prabhas: ఫౌజీపైనే ప్రభాస్ ఫోకస్

  • OG Shooting: OG షూటింగ్లో పవన్ స్టన్నింగ్ లుక్

ట్రెండింగ్‌

  • Nissan Magnite CNG: నిస్సాన్ మాగ్నైట్‌కు ఇకపై సీఎన్జీ కిట్ కూడా.. కేవలం రూ.74,999 మాత్రమే..!

  • WhatsApp In iPad‌: ఆపిల్ ప్రియుల నిరీక్షణకు చెక్.. ఇకపై iPad‌లో కూడా వాట్సాప్..!

  • Motorola Razr 60: రూ. 49,999లకే రెండు డిస్‌ప్లేలు, 50MP కెమెరాతో మడతపెట్టే ఫోన్ను లాంచ్ చేసిన మోటరోలా..!

  • Jade Damarell: ‘ట్రూ లవ్’ అంటే ఇదేనేమో.. ప్రియుడు బ్రేకప్ చెప్పడంతో 10,000 అడుగుల ఎత్తు నుంచి దూకి సూసైడ్..!

  • Motorola Edge 2025: 50MP ఫ్రంట్ కెమెరా, Dimensity 7400 ప్రాసెసర్‌, హై ఎండ్ ఫీచర్లతో మోటరోలా ఎడ్జ్ 2025 లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions