ఒక వయసు వచ్చాక ప్రజలు తోడు కోరుకోవడం సహజం. అయితే ఒంటరి భావన నుంచి బయటపడడానికి ఏదో ఒక వ్యక్తితో రిలేషన్‌షిప్ ప్రారంభించకూడదు. ఎందుకంటే వారు ఉత్తములు కాకపోతే జీవితం మరింత కష్టంగా మారుతుంది. అందుకే ఇప్పుడు మనం ఫేక్ లవ్ కు ఉండే లక్షణాలు.. నకిలీ ప్రేమలో ఉండే సంకేతాలను తెలుసుకుందాం.
యూపీలోని కాన్పూర్ లో ఓ ప్రేమికుడు చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రేమికుడు.. తన ప్రియురాలి కుటుంబంపై బెదిరింపులకు పాల్పడ్డాడు. నీ కూతురిని తనకిచ్చి పెళ్లి చేయాలని.. లేదంటే రక్తం కళ్ల చూడాల్సి ఉంటుందని కుటుంబ సభ్యులను బెదిరించాడు. అంతేకాకుండా.. ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తే, అక్కడికెళ్లి తీసుకొస్తానని చెప్పాడు. అందుకే ఎవరితోనూ పెళ్లి చేయకని సూచించాడు.
Uttarpradesh : ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిజ్నోర్‌లో ఓ విద్యార్థి దారుణానికి ఒడిగట్టాడు. తన టీచర్‌ను తుపాకీతో కాల్చాడు. ఆ తర్వాత ఆమె ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడింది. కానీ 33 గంటల తర్వాత మహిళా ఉపాధ్యాయురాలు మరణించింది.
Delhi : రాజధాని ఢిల్లీలోని వజీరాబాద్ ప్రాంతంలో ఓ అమ్మాయి వన్ సైడ్ లవ్ లో పడి తనను వేధిస్తున్న పిచ్చి ప్రేమికుడిని పెట్రోల్ పోసి సజీవ దహనం చేసింది. పోలీసులు శుక్రవారం హత్య సెక్షన్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
Acid Attack : అయోధ్యలోని పోలీస్ స్టేషన్ పరిధిలోని వేదాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువకుడు ఇంట్లో ఉన్న యువతి, ఆమె తల్లి ముఖాలపై యాసిడ్ పోసి తీవ్రంగా గాయపరిచాడు.