Home
Om Raut
Om Raut News
-
Aadhipurush : ఆదిపురుష్ లో ఆ సన్నివేశం మార్పు పై తీవ్ర ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్..!!
ప్రభాస్,కృతి సనన్ హీరో హీరోయిన్ లు గా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”ఆదిపురుష్”. ఈ పీరియాడిక్ వండర్ ఇప్పటికే ఎన్నో వివాదాలను, విమర్శలను ఎదుర్కొన్నది.తాజాగా మరోసారి వార్తల్లో అయితే నిలిచింది. తాజాగా ట్రైలర్ లో ఓం రౌత్ మరో తప్పు చేసాడని చాలా మంది అంటున్నారు.హనుమంతుడి ని బాగా నమ్మే రాముడు సీతమ్మను వెతికే పనిని ఆయనకు అప్పజెబుతాడు .. ఆమె కనిపిస్తే రాముడు దూత… -
Om Raut: హనుమంతుడి కోసం ప్రతి థియేటర్లో ఒక సీటు..
తిరుపతిలో గ్రాండ్‌గా 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో ఆదిపురుష్ సినిమా డైరెక్టర్ ఓం రౌత్ ప్రొడ్యూసర్లను ఓ కోరిక కోరారు. ఏ వేదిక మీద అయినా రామాయణం కథ జరుగుతున్నా హనుమంతుడు అక్కడికి వచ్చి వీక్షిస్తారని.. తన తల్లి చెప్పినట్లు డైరెక్టర్ తెలిపారు. -
Adipurush Final Trailer: పాపం ఎంత బలమైనది అయినా అంతిమ విజయం సత్యానిదే
Adipurush Action Trailer: ప్రభాస్, కృతిసనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. ప్రపంచవ్యాప్తంగా జూన్ 16 న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్ .. నేడు తిరుపతిలో ప్రియ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ ఈవెంట్ లో ఆదిపురుష్ యాక్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. -
Adipurush Pre Release Event Live Updates : ప్రభాస్ ఫ్యాన్స్‌తో కిక్కిరిసిన తారకరామ స్టేడియం
కమ్మేసిన ఆదిపురుష్ మేనియా.. ఎక్కడ చూసినా ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా.. ఇది ప్రస్తుతం తిరుపతిలో పరిస్థితి.. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ ఈ నెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. హై బడ్జెట్ మూవీ కావడం వల్ల దేశవ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్… -
Adipurush: ఆదిపురుష్ నుంచి మరో బిగ్ సర్ప్రైజ్..?
ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతీ ప్రేక్షకుడి దృష్టి ఆదిపురుష్ సినిమా మీదే ఉంది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? థియేటర్లలో ఈ సినిమాని.. -
Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్.. థియేటర్ లో బ్లాస్టే
Adipurush Trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్ని భాషల్లో జూన్ లో రిలీజ్ కానుంది. -
Adipurush: జై శ్రీరామ్.. మాకు అన్ని భాషల్లో కావాలి
Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ జంటగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. టీ సిరీస్ తో కలిసి భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ఎంతటి సంచలనం సృష్టించాయో చెప్పనవసరం లేదు. -
Adipurush: అప్పటికన్నా పర్లేదు.. కానీ..
Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఆదిపురుష్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే . బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కృతి సనన్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడిగా కనిపించాడు. -
Adipurush : ఆదిపురుష్ అప్ డేట్.. హనుమాన్ పోస్టర్ రిలీజ్
Adipurush : రామ నవమి సందర్భంగా ‘ఆదిపురుష్’ సినిమా కొత్త పోస్టర్ని విడుదల చేసిన మేకర్స్ ఇప్పుడు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ పోస్టర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. -
AdiPurush: శ్రీరామనవమి కానుక.. సీతారాముల కొత్త పోస్టర్.. ఆదిపురుష్ రిలీజ్ ఎప్పుడంటే..
యంగ్ రెబల్ స్టార్ రాముడి పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆది పురుష్. సీతగా కృతి సనన్ నటించిన నుండి కొత్త పోస్టర్ వచ్చింది. ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా ఆది పురుష్ మూవీ నుంచి కొత్త పోస్టర్ ను మూవీ టీం విడుదల చేసింది.
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!