Home
Om Raut
Om Raut News
-
Ram Charan New Movie: ఇదెక్కడి కాంబో మామ.. టెన్షన్ పడుతున్న ‘మెగా’ ఫాన్స్!
Ram Charan-Om Raut Movie Rumors: స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా క్రేజీ కాంబినేషన్ల గురించి వార్తలు బయటకు వచ్చినప్పుడు అభిమానుల్లో ఆసక్తితో పాటు ఆందోళన కూడా ఉంటుంది. తాజాగా ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్‌కు సంబంధించి అలాంటి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘ఆదిపురుష్’ దర్శకుడు ఓం రౌత్‌తో చెర్రీ సినిమా చేయబోతున్నాడనే ప్రచారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.… -
Prabhas : ప్రభాస్- ఓం రౌత్ .. అంతా ఒట్టిదే
పాన్ ఇండియా సూపర్ స్టార్‌గా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ప్రభాస్, గతంలో ‘ఆదిపురుష్’ లాంటి డిజాస్టర్ సినిమా చేసిన దర్శకుడు ఓం రౌత్‌తో మరో సినిమా చేయబోతున్నారంటూ ఈరోజు ఉదయం నుంచి ప్రచారం మొదలైంది. బాలీవుడ్లో మొదలైన ఈ ప్రచారం చివరికి అన్ని భాషల్లోనూ రకరకాల హెడ్డింగ్లతో వార్తలు వండి వార్చే వరకు చేరింది. ఓం రౌత్ ఒక మిస్టీరియస్ జంగిల్ జర్నీ నేపథ్యంలో కథ చెప్పాడని, అది ప్రభాస్‌కి నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి… -
Adipurush: ‘ఆదిపురుష్’ నా కెరీర్లో అతిపెద్ద తప్పు.. రైటర్ షాకింగ్ కామెంట్స్!
Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘ఆదిపురుష్’ సినిమా రిలీజ్ టైంలో దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాలకు దారితీసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సినిమాలోని డైలాగ్స్, పాత్రల చిత్రీకరణ, రామాయణాన్ని తెరపై ఆవిష్కరించిన విధానంపై ప్రేక్షకులు, పలు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఈ చిత్రానికి డైలాగ్స్ అందించిన రైటర్ మనోజ్ ముంతషీర్ తాజాగా చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. 2023లో విడుదలైన ‘ఆదిపురుష్’ చిత్రంలో ప్రభాస్… -
Prabhas-JR NTR-Ram Charan : ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్.. బాలీవుడ్ డ్యామేజ్..
Prabhas-JR NTR-Ram Charan : ప్రభాస్, రామ్ చరణ్ బాటలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా వెళ్లిపోయాడు. అదే లిస్ట్ లో యాడ్ అయ్యాడు. అదేంటో అనుకోకండి బాలీవుడ్ డైరెక్టర్ల చేతిలో డ్యామేజ్ అయిపోయాడు. తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేసి పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిన ఈ ముగ్గురూ.. అనుకోకుండా బాలీవుడ్ డైరెక్టర్లను నమ్ముకుని నష్టపోయారు. గతంలో రామ్ చరణ్ జంజీర్ అనే సినిమాను బాలీవుడ్ లో చేశాడు. అది ఎంత పెద్ద నష్టం మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.… -
Kalam : ధనుష్ హీరోగా ‘అబ్దుల్ కలాం’ బయోపిక్..
Kalam : వెండితెరపై మరో సంచలన బయోపిక్ ను చూడబోతున్నాం. అదే మిస్సైల్ మ్యాన్, దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం బయోపిక్. ‘కలాం’ పేరుతో ఈ బయోపిక్ ను ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ధనుష్ ఇందులో కలాం పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ అనౌన్స్ చేస్తూ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో అబ్దుల్ కలాం షాడో పిక్ ను అనుబాంబు పేలుతున్న… -
Om Raut : ఆదిపురుష్ పై ’ఓం రౌత్’ వింత కామెంట్స్..
Om Raut : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ అట్టర్ ప్లాప్ అయిన సంగతి తెలిసిందే. ప్లాప్ అవడమే కాదు.. ఫ్యాన్స్ నుంచి తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి. భారీ అంచనాలతో వచ్చి బొక్కబోర్లా పడింది. ఓం రౌత్ ను ఏ స్థాయిలో ట్రోల్స్ చేశారో మనకు తెలిసిందే. ప్రభాస్ లుక్స్ మీద పెద్ద చర్చ జరిగింది. అలాంటి సినిమాను ఇంకా ప్లాప్ అని ఒప్పుకోవడానికి డైరెక్టర్ ఓం రౌత్ కు మనసు రావట్లేదు… -
Hanuman: ఇదిరా సినిమా అంటే.. ఇదిరా విఎఫ్ఎక్స్ అంటే.. చూసి నేర్చకో ఓం రౌత్
Hanuman: తేజ సజ్జా, అమృత అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. ఎన్నో అంచనాలతో నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుకున్నట్లుగానే హనుమంతుడు మరోసారి మ్యాజిక్ చూపించాడు. ముఖ్యంగా ప్రశాంత్ వర్మ టేకింగ్, విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. హనుమాన్ విజువల్స్, తేజ సజ్జా యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పడం చాలా తక్కువగా అనిపిస్తుంది. -
Adipurush : ఆదిపురుష్ టెలివిజన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన డివోషనల్ మూవీ ఆదిపురుష్.భారీ అంచనాల మధ్య రిలీజైన ఆదిపురుష్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన సంగతి తెలిసిందే. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా మరియు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. తొలి మూడు రోజుల్లోనే భారీగా వసూళ్లు రాబట్టిన ఈ సినిమా నెగటివ్ టాక్ తో తర్వాత కలెక్షన్లు దారుణంగా పడిపోతూ వచ్చాయి.ఆదిపురుష్ ప్రభాస్ కు వరుసగా హ్యాట్రిక్… -
Adipurush: రాత్రి తాగేసి పొద్దున్నే దేవుడంటే ఎలా?.. కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
Vivek Agnihotri comments on Adipurush: ది కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టడమే కాదు వివాదాస్పదంగా కూడా మారిన వివేక్ అగ్నిహోత్రి తాజాగా ఆదిపురుష్ సినిమాపై ఆ సినిమాలో నటీనటులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఆదిపురుష్ సినిమా విషయంలో ఎక్కడ తప్పు జరిగింది అనే ప్రశ్నకు స్పందించిన ఆయన ఈ సినిమా దర్శక నిర్మాతలతో పాటు నటీనటులపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు నడుస్తున్నాయి… -
Manoj Muntashir: నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి.. ఆదిపురుష్ రైటర్
తమ జీవితంలో ప్రతిఒక్కరూ తప్పు చేస్తారు కానీ, దాన్ని ఒప్పుకొనే సాహసం మాత్రం ఎవ్వరూ చేయరు. ఎలాగోలా దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలే..
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!