Adipurush: అప్పటికన్నా పర్లేదు.. కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adipurush: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఆదిపురుష్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే . బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కృతి సనన్ నటిస్తుండగా.. సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడిగా కనిపించాడు. గుల్షన్ కుమార్ అండ్ టీ సిరీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా జూన్ లో రిలీజ్ కానుంది. ఇక ఆదిపురుష్ ఏ ముహూర్తాన మొదలయ్యిందో కానీ అప్పటినుంచి వివాదాలు వస్తూనే ఉన్నాయి. మొదటి పోస్టర్ రిలీజ్ దగ్గరనుంచి ఈ మధ్య రిలీజ్ అయిన కొత్త పోస్టర్ వరకు అభిమానులను ఆదిపురుష్ మేకర్స్ సంతృప్తి పరచలేదు అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా టీజర్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత ఊహించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తీరా టీజర్ రిలీజ్ అయ్యా బొమ్మల సినిమా అంటూ అసహనం వ్యక్తం చేశారు. విఎఫ్ఎక్స్ బాలేదని కార్టూన్ బొమ్మలు చూసినట్టుందని చెప్పుకొచ్చారు. ఇక దీంతో మేకర్స్ ఈ సినిమాను 3డీ కి షిఫ్ట్ చేసినట్లు చెప్పారు.
KA Paul: పవన్ కళ్యాణ్.. రాజీనామా చేసి ఆస్ట్రేలియాకి పో.. లేదా
Also Read
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
- Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల 'ఫ్యాన్స్ మీట్'ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
- Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
ఇక 3డీలో చూసిన వారు విజువల్స్ బాగానే ఉన్నాయని మెచ్చుకున్నారు. ఈ విషయం పక్కన పెడితే తాజాగా విఎఫ్ఎక్స్ మార్చి కొత్త టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అప్పటితో పోలిస్తే ఈ టీజర్ బాగానే కనిపిస్తుంది.. కానీ, ఆ హైప్ లేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. విజువల్ వండర్ గా ఆదిపురుష్ ను తెరకెక్కిస్తున్నారు అని చెప్పడంతో అభిమానులు అందరు భారీ అంచనాలను పెట్టుకున్నారు. కానీ, టీజర్ చూసాకా ఆ అంచనాలు తలకిందులయ్యాయి. ఇక ఇప్పుడు మరోసారి అంచనాలను పెట్టుకొని మళ్లీ నిరాశపడలేమని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Homemade Ragi Chips Recipe: బయట దొరికే ఆలూ చిప్స్‌కి గుడ్‌బై.. ఇంట్లోనే “రాగి” పిండితో టేస్టీగా హెల్దీ చిప్స్ చేసుకోండి!
-
RTI Case: ఒక్క వ్యక్తి నుంచే 1000 ఆర్టీఐ దరఖాస్తులు.. ఏపీ సమాచార కమిషన్ కీలక ఆదేశాలు..
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Skincare: 45 ఏళ్లలోనూ 25 ఏళ్లలా మెరిసిపోవాలా? అవిసె గింజలతో ఈ హోమ్మేడ్ సీరమ్ ట్రై చేయండి!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
ట్రెండింగ్
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?