Home
Om Raut
Om Raut News
-
Adipurush: ఫస్ట్ లుక్‌కి ముహూర్తం పిక్స్..?
ప్రభాస్ చేస్తోన్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రాల్లో ఒకటైన ‘ఆదిపురుష్’ చిత్రీకరణ ఈ ఏడాది ప్రారంభంలోనే ముగిసింది. అయినప్పటికీ ఇప్పటివరకూ ఈ సినిమా ప్రోమోని గానీ, కనీసం ఫస్ట్ లుక్‌ని గానీ చిత్రబృందం విడుదల చేయలేదు. శ్రీరామనవమి సందర్భంగా ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారేమోనని ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. దర్శకుడు ఓమ్ రౌత్ ఫ్యాన్ మేడ్ వీడియోతో షాకిచ్చాడు. ప్రస్తుతానికి దీంతోనే సరిపెట్టుకోండని చెప్పి, సైలెంట్ అయిపోయాడు. పోనీ, ఆ తర్వాతైనా ఏదైనా ఒక… -
Adipurush: ట్విటర్లో ట్రెండ్ అవుతోన్న #WakeUpTeamAdiPurush హ్యాష్ ట్యాగ్
రాధేశ్యామ్ సినిమా చిత్రీకరణ దశలో ఉన్నప్పుడు.. అప్డేట్స్ ఇవ్వండంటూ ఫ్యాన్స్ ఎంత హంగామా చేశారో అందరికీ గుర్తుండే ఉంటుంది. ఓవైపు ఇతర సినిమాల నుంచి ఒకదానికి మించి మరొక అప్డేట్స్ వస్తోంటే, రాధేశ్యామ్ మేకర్స్ మాత్రం మౌనం పాటించడంతో ట్విటర్లో రకరకాల ట్రెండ్లకు తెరలేపారు. ఇప్పుడు ఆదిపురుష్ సినిమా విషయంలోనూ అదే సీన్ రిపీట్ అయ్యింది. మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో.. #WakeUpTeamAdiPurush అనే హ్యాష్ ట్యాగ్‌ను ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు. నిజానికి.. ఆదిపురుష్ సినిమా… -
Adipurush : శ్రీరామనవమి స్పెషల్… ప్రభాస్ ఫ్యాన్స్ కు తప్పని నిరాశ !
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఖాతాలో ఉన్న పాన్ ఇండియా సినిమాలలో “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ మాగ్నమ్ ఓపస్ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పేర్లు డిఫెరెంట్ గా ఉంటాయని, అలాగే ఆధునిక పద్ధతిలో కథ రూపొందుతోందని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఈ భారీ బడ్జెట్ డ్రామాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, కృతి సనన్, సన్నీ సింగ్, సైఫ్ అలీ… -
Adipurush : క్రేజీ బజ్… జక్కన్న బాటలో ఓం రౌత్?
Adipurush గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో దర్శకుడు ఓం రౌత్ కూడా జక్కన్న బాటనే ఎంచుకున్నాడు అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ‘బాహుబలి’తో దర్శక దిగ్గజం రాజమౌళి సృష్టించిన సీక్వెల్ ట్రెండ్ మామూలుది కాదు. ఇప్పుడు Adipurushకు కూడా సీక్వెల్ రానుందనేది తాజా న్యూస్. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే ‘ఆదిపురుష్’ షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. రామాయణం ప్రేరణతో తెరకెక్కుతున్న… -
Om Raut: ‘ఆదిపురుష్’ రిలీజ్ డేట్ వెనుక సెంటిమెంట్
రెబల్ స్టార్ ప్రభాస్ మైథలాజికల్ వండర్ ‘ఆదిపురుష్’ 3డీ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర బృందం ఈ ఉదయం తెలిపింది. అనేకానేక తేదీలు మార్చుకుని ఎట్టకేలకు ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కు ఫిక్స్ కావడం వెనుక దర్శకుడు ఓంరౌత్ కు సంబంధించిన సెంటిమెంట్ ఉందని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఓంరౌత్ ఇంతవరకూ కేవలం రెండే సినిమాలను డైరెక్ట్ చేశాడు. ‘ఆదిపురుష్’ అతనికి దర్శకుడిగా మూడో చిత్రం.… -
AdiPurush : ఫారెస్ట్ సీక్వెన్స్ కోసం కోట్లు కుమ్మరిస్తున్న నిర్మాతలు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తొలి బాలీవుడ్ చిత్రం “ఆదిపురుష్”. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటోంది. అయితే ఈ సినిమాలోని ఓ హైలెట్ సన్నివేశం కోసం నిర్మాతలు కోట్లు కుమ్మరిస్తున్నారట. “ఆదిపురుష్” సినిమాలో పూర్తిగా వీఎఫ్ఎక్స్తో కూడిన ఓ ఫారెస్ట్ సీన్ ఉందనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి ఇది ప్రధాన హైలైట్ అని, మేకర్స్ ఈ సన్నివేశాల కోసం ఏకంగా 60 కోట్లు ఖర్చు చేసినట్లు సినిమా… -
‘ఆదిపురుష్’ టీంకు ప్రభాస్ కాస్ట్లీ గిఫ్ట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎప్పుడూ ఏదో ఒక స్పెషాలిటీతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. సహజంగా తిండి ప్రియుడు అయిన ప్రభాస్ తనతో పని చేసే తారలకు ఎప్పటికప్పుడు అద్భుతమైన విందును ఏర్పాటు చేస్తుంటాడు. ఆయనతో పని చేసే స్టార్స్ అంతా షూటింగ్ ఉన్నన్ని రోజులూ ‘వివాహ భోజనంబు’ అన్నట్టుగా కడుపు నిండా సంతృప్తిగా భోజనం చేస్తారు. ఇక మన ప్రభాస్ కు మరో అలవాటు కూడా ఉంది. అదేంటంటే… గిఫ్ట్స్ ఇవ్వడం. తాజాగా ఆయన తన… -
“ఆదిపురుష్” షూటింగ్ పూర్తి
యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న పౌరాణిక చిత్రం “ఆదిపురుష్” షూటింగ్ అప్డేట్స్ వరుసగా వస్తున్నాయి. వారం రోజుల గ్యాప్ తో ఒక్కొక్కరుగా సినిమాలోని ప్రధాన నటీనటులు సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా తాజాగా “ఆదిపురుష్” సినిమా పూర్తి షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. గత వారం ప్రభాస్, అంతకుముందు వారంతా వరుసగా సైఫ్ అలీఖాన్, కృతి సనన్, సన్నీ సింగ్ షూటింగ్ పూర్తి చేశారు. తాజా అప్డేట్ ప్రకారం నటీనటులందరితో సహా మొత్తం సినిమా చిత్రీకరణ పార్ట్ పూర్తయింది.… -
100 రోజులు పూర్తి చేసుకున్న “ఆదిపురుష్”
యంగ్ రెబల్ స్టార్ నటిస్తున్న పౌరాణిక చిత్రం “ఆదిపురుష్”. తాన్హాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతి సనన్, సన్నీ సింగ్, దేవదత్తా నాగే, సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రభాస్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, కృతి సనన్ సీత పాత్రలో, సైఫ్ రావణాసురుడిగా కనిపించబోతున్నారు. ఆదిపురుష్ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. 300-400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రభాస్ దాదాపు 100… -
‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తి చేసిన సీత
ప్రభాస్ పాన్ ఇండియా ప్రాజెక్టులలో ‘ఆదిపురుష్’ కూడా ఒకటి. రామాయణం ఆధారంగా అత్యంత్య ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతునన్న ‘ఆదిపురుష్’లో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ కనిపించనున్నారు. దర్శకుడు ఓం రౌత్ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను చాలా వేగంగా పూర్తి చేస్తున్నారు. తాజాగా హీరోయిన్ కృతి సనన్ కూడా తన పార్ట్ షూటింగ్ ను పూర్తి చేసింది. దర్శకుడు…
తాజావార్తలు
-
Weather Update : బుధవారం ఉదయానికి అతి తీవ్ర తుఫాను.. లేటెస్ట్ అప్డేట్
-
Papikondalu Boat Rides Break : పాపికొండల యాత్రకు మళ్లీ బ్రేక్.. బోటు షికార్లు బంద్.!
-
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి సాధనకు సీఎం రేవంత్ రెడ్డి భగీరథ యజ్ఞం..
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
Prabhas: నెక్స్ట్ ఇయర్ డార్లింగ్ ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. బాక్సాఫీస్ ఇక షేకే!
ట్రెండింగ్
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!
-
Surprise For Delivery Boy: డెలివరీ బాయ్‌కి ఊహించని బహుమతి.. ఆనందం చూస్తే కన్నీళ్లు ఆగవు..!
-
Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!