Home
Ntv
Ntv News
-
OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
నగర అధ్యక్ష పదవి అక్కడ కాంగ్రెస్ పార్టీలో రచ్చ పెడుతోందా? ఉన్న వర్గ పోరు చాలదన్నట్టు…. సిటీ ప్రెసిడెంట్ పోస్ట్ హస్తం శిబిరంలో హీట్ పెంచుతోందా? ఒక నగర అధ్యక్ష పదవి కోసం ఢిల్లీలోని పార్టీ హైకమాండ్దాకా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంతలా సిగపట్లకు దారి తీస్తున్న ఆ నగర అధ్యక్ష పదవి ఏది? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? మహబూబ్‌నగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి హస్తం పార్టీలో కాక రేపుతోంది. పాలమూరు కాంగ్రెస్ శిబిరంలో కార్పొరేషన్… -
OTR : అమరావతిపై మంత్రి నారాయణ స్పీడ్ తగ్గిందా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది?
అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతున్న వేళ… ఇన్నాళ్లు ఆ వ్యవహారాలను చూసిన మంత్రి నారాయణలో ఏదో తేడా కనిపిస్తోందా? ఆ పరంగా గతంలో ఉన్నంత దూకుడు ఎందుకు కనిపించడం లేదు? అంతకు ముందు ప్రతి రెండు రోజులకోసారి క్షేత్ర స్థాయిలో నిర్మాణ పనుల్ని సమీక్షించిన మంత్రి ఇప్పుడెందుకు టూర్స్ తగ్గించారు? ఆ విషయంలో అసలేం జరుగుతోంది? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి….. సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్ట్ ఇది. వీలైనంత త్వరగా దీనికో రూపం తీసుకువచ్చి… క్రమంగా ప్రపంచ… -
Off The Record : ఆకునూరి మురళి రాజీనామా వెనుక అసలు కథ ఏంటి? విద్యా కమిషన్‌లో ఏం జరిగింది?
ఆ మాజీ అధికారి తన పదవికి ఉన్న పళంగా ఎందుకు రాజీనామా చేశారు? ముఖ్య నేత సీరియస్ అవడమే కారణమా? లేక ప్రభుత్వం తన సిఫారసులను పట్టించుకోవడం లేదని ఆయనే అసహనానికి గురయ్యారా? ముఖ్య నేత సీరియస్ అవడమే కారణం అయితే… ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? ఎవరా ఎక్స్ ఆఫీసర్? ఏంటా రిజైన్ స్టోరీ? ఆకునూరి మురళి…. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్. ఉరుములేని పిడుగులా…. ఉన్నట్టుండి శుక్రవారంనాడు పదవికి రాజీనామా చేసి.. ఆ లేఖను సీఎస్‌కు… -
OTR : Congress లిస్ట్‌లో ఆ రెండు జిల్లాలదే సస్పెన్స్.. రంగారెడ్డి, సంగారెడ్డి డీసీసీ రేసు..!
ఆ రెండు జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం ఎందుకు ఆగింది..? పార్టీ, ప్రభుత్వ పరంగా అత్యంత కీలకమైన జిల్లాలే ఎందుకు ఆగిపోయాయి? రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్కు, లోకల్ లీడర్స్‌కు మధ్య సఖ్యత లేదా? అదే నిజమైతే విభేదాల్ని ఎందుకు పరిష్కరించుకోలేకపోతున్నారు? ఏవా రెండు జిల్లాలు? వాటి గురించి పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? అత్యంత కీలకమైన రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం ఇప్పటి వరకు జరగలేదు. మిగిలిన చోట్ల దాదాపుగా పూర్తయిపోయింది. మిగతా తెలంగాణ… -
Off The Record : కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటనలు అంటేనే భయపడుతున్న రాష్ట్ర అధికారులు
ఆ అధికారులు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్నే గొంతెమ్మ కోరికలు కోరుతున్నారా? కొత్త అల్లుళ్ళకంటే ఎక్కువగా ఎక్స్ట్రా వేషాలేస్తున్నారా? వాళ్ళు వస్తున్నారంటే… తెలంగాణ ఆఫీసర్స్ హడలిపోవాల్సి వస్తోందా? వాళ్ళు అడిగింది సమకూర్చకుంటే… ఇక్కడ చుక్కలేనా? ఎవరా ఆఫీసర్స్? ఏంటి వాళ్ల కోరికల చిట్టా? కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల పర్యటలు అంటేనే… తెలంగాణ ఆఫీసర్స్ హడలెత్తిపోతున్నారట. అలాగని… ఇక్కడేదో తప్పులు జరిగిపోతున్నాయి, వాళ్ళేదో చండశాసనుల్లా వ్యవహరిస్తున్నారని కాదు. విజిట్స్ కోసం వచ్చే వాళ్ళ గొంతెమ్మ కోరికలు చూసి…. రాష్ట్ర అధికారులు అవాక్కవుతున్నారు.… -
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యాలు…అడగుడగునా బయటపడుతున్నాయి. పదేళ్లలోనే ఏకంగా 93 పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి. నీట్ లీకేజ్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోచింగ్‌లు తీసుకొని…లక్షల రూపాయలు ఫీజులు చెల్లించి…అహర్నిశలు శ్రమించి పరీక్షలు రాస్తే…ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయి. కొందరు చేసిన తప్పులకు లక్షల మంది విద్యార్థులు క్షోభను అనుభవిస్తున్నారు. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం…విద్యార్థుల పాలిట శాపంగా మారుతోంది. నిద్రాహారాలు మానేసి కష్టపడి పరీక్ష రాస్తే…ప్రశ్నాపత్రం లీక్‌తో… -
Off The Record : చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు..? వైసీపీ ఎమ్మెల్యే క్వారీని టార్గెట్ చేశారా?
ప్రకాశం జిల్లా చీమకుర్తి గ్రానైట్ క్వారీల్లో అదృశ్య శక్తులు తిరుగుతున్నాయా? ఆ శక్తులే వైసీపీ ఎమ్మెల్యేకి చెందిన క్వారీలను టార్గెట్ చేశారా? తెర వెనక కూటమికి చెందిన ఓ కీలక నాయకుడు ఉన్నాడన్న అనుమానాలు ఎందుకు పెరుగుతున్నాయి? అసలు రాష్ట్రంలో ప్రభుత్వం మారి రెండేళ్ళు అవుతున్నా… ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడే ఎందుకు సీన్ మారిపోయింది? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా క్వారీ కహానీ? ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే, జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి చెందిన… -
Off The Record : ఫోన్ ట్యాపింగ్ కేసు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ రిపోర్ట్‌లో ఏముంది?
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చిందా? ఫైనల్ ఛార్జ్ షీట్లో బీఆర్ఎస్ నేతల పేర్లు ఉండబోతున్నాయా? గులాబీ ముఖ్యులు సహా…. కనీసం 12 మందిని కోర్ట్ బోనులో నిలబెట్టడానికి సిట్ సిద్ధమవుతోందా? ఆ దిశగా వినిపిస్తున్న పేర్లేవి? దాని గురించి జరుగుతున్న చర్చలేంటి? తెలంగాణ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు సెకండ్ చాప్టర్‌లోకి ఎంటరైందట. హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మొదలైన ఈ కేసు దర్యాప్తు గల్లీ నుంచి… -
Off The Record : సర్వేపల్లి సవాల్: అక్కడ డ్యూటీ చేయాలంటేనే అధికారుల గుండెల్లో వణుకు!
ఆ నియోజకవర్గం పేరు చెబితేనే…. పోలీస్ అధికారులు సైతం వామ్మో అని అంటున్నారా? అక్కడ డ్యూటీ అంటేనే… వాళ్ళతో పాటు రెవెన్యూ అధికారులు సైతం మాకొద్దు బాబోయ్…. అని చేతులెత్తి దండం పెడుతున్నారా? పోలీస్, రెవెన్యూ అధికారులు దినదిన గండం…నూరేళ్ళాయుష్షు అన్నట్టుగా ఉద్యోగాలు చేస్తున్న ఆ నియోజకవర్గం ఏది? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి? సింహపురి పాలిటిక్స్‌లో హై వోల్టేజ్ ఉండే నియోజకవర్గం సర్వేపల్లి. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, వైసీపీ మాజీ మంత్రి కాకాణి… -
Off The Record : కూటమిలో చిచ్చు.. విజయవాడ సీట్ల పంచాయతీ తేలేదెప్పుడు?
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలన్న సీఎం చంద్రబాబు పిలుపు అక్కడ కూటమిలో అగ్గి రాజేసిందా? నాయకులు ఎవరికి వారే… అనుకూలమైన లెక్కలతో రెడీ అయిపోయారా? గతాన్ని, వర్తమానాన్ని పోలుస్తూ… అప్పుడు అలా జరిగింది కాబట్టి… ఇప్పుడు ఇలా జరగాలంటూ రచ్చ మొదలుపెడుతున్నారా? తేడా కొడితే రెబెల్స్‌గా అయినా రంగంలోకి దిగుతామంటోంది ఎక్కడ? జస్ట్ సీఎం నోటి మాట మాత్రంగా పొలిటికల్ హీట్ ఎందుకు పెరుగుతోంది? ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సమరానికి రంగం సిద్ధమవుతున్న వేళ స్టేట్ పొలిటికల్…
తాజావార్తలు
-
Trump: న్యూ మెక్సికో రాష్ట్రం పేరు మార్చేందుకు ట్రంప్ ప్లాన్.. సాధ్యమేనా? రూల్స్ ఇవే!
-
Bigg Boss 10 Contestants Remuneration: బిగ్‌బాస్ హౌస్‌లో రాంప్రసాద్‌కు కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. మిగిలిన వారికి ఇలా..
-
Vijay DMK Attack: అసెంబ్లీలో సీఎం విజయ్ విశ్వరూపం.. డీఎంకేపై తీవ్రస్థాయిలో ఫైర్..
-
Ranabaali Teaser: రౌడీ హీరో ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. సెప్టెంబర్ 9న విజయ్ దేవరకొండ మాస్ ఊచకోత !
-
Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లోకి మేరీ కోమ్.. ‘పంచ్’లలో జాగ్రత్త అంటూ సెటైర్..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!