టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక అంశం హాట్ టాపిక్ అవుతుంది. అదే చిన్న సినిమాలను సపోర్ట్ చేయడానికి సెలబ్రిటీలు ఎందుకు రారు అనేది. అసలు విషయం ఏమిటంటే బాహుబలి సినిమాలో కీలకపాత్రలో నటించిన రాకేష్ తర్వాత ఎవరికీ చెప్పొద్దు అనే సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత ఏకంగా నిర్మాతగా పేక మేడలు అనే సినిమా చేశాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన జితేందర్ రెడ్డి అనే సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
NTV Special Story on Mission Mausam: జులాయి సినిమాలో ఇలియానా కోరుకున్నప్పుడల్లా అల్లు అర్జున్ వాన కురిపిస్తుంటాడు. అది ఎలా కురిపిస్తాడో మనందరమూ చూశాం.. కానీ ఆ కాన్సెప్ట్ మాత్రం బాగుంది కదా.. మనకు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాన వచ్చే పరిస్థితులుంటే ఎంత బాగుంటుందో కదా..? కానీ త్వరలోనే ఇది సాకారమయ్యే అవకాశం కనిపిస్తోంది. మనం ఇంట్లో కుళాయి తిప్పితే నీళ్లు వచ్చినట్లు అవసరమైనప్పుడు వాన కురిపించుకోవడం అన్నమాట..! అదేంటి.. ఇది సాధ్యమేనా..?…