‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా నుంచి నేచురల్ స్టార్ నాని ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. వైవిధ్యభరితమైన సినిమాలతో ఒకదానికి మించి మరొక హిట్ అందుకుంటూ దూసుకుపోతున్నాడు. రీసెంట్‌గా ‘వీ, టక్ జగదీశ్’ సినిమాలతో నిరాశపరిచినా.. ‘శ్యామ్ సింగ రాయ్’తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే నాని క్రేజీ ప్రాజెక్టుల్ని వరుసగా లైన్‌లో పెడుతున్నాడు. ‘అంటే సుందరానికీ’ సినిమాతో త్వరలోనే మన ముందుకు రాబోతున్న నాని, ‘దసరా’ షూటింగ్‌లోనూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు లేటెస్ట్‌గా ఓ క్రేజీ దర్శకుడితో…
ముందుగా ఊహించినట్టుగానే జూ. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రెండు అదిరిపోయే అప్డేట్స్ వచ్చాయి. అవి.. NTR30 & NTR31. ఈ రెండూ పాన్ ఇండియా సినిమాలే! మొదటి చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, జూన్ నెల నుంచి అది సెట్స్ మీదకి వెళ్ళేందుకు సిద్ధమవుతోంది. ఇక రెండోది ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్వకత్వంలో కార్యరూపం దాల్చనుంది. ఫస్ట్ లుక్ మినహాయిస్తే, మరే ఇతర వివరాల్ని వెల్లడించలేదు. ఈ రెండు అప్డేట్స్ అయితే ఫ్యాన్స్‌ని, సినీ…
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన #NTR31 అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానే వచ్చేసింది. జూ. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అతను తన 31వ ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ నీల్‌తో జత కడుతున్నాడని తేలింది. ఇదే సమయంలో తారక్ ఇంటెన్స్ లుక్‌ని కూడా రిలీజ్ చేశారు. దీంతో, సర్వత్రా ఈ ప్రాజెక్ట్ గురించే చర్చించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా భారీ బజ్ ఏర్పడింది కూడా! ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ గాసిప్ తెగ చక్కర్లు కొడుతోంది. లోకనాయకుడు కమల్ హాసన్ కూడా…
జూ. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ సినిమా కార్యరూపం దాల్చుకోనున్న విషయం తెలిసిందే! ఇప్పుడు తారక్ పుట్టినరోజు సందర్భంగా, ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. అందరూ ఊహించినట్టుగానే, తారక్‌ని ప్రశాంత్ నీల్ సరికొత్త గెటప్‌లో ప్రెజెంట్ చేశాడు. కోర మీసంతో రౌద్రం లుక్‌లో తారక్ అదరహో అనిపించాడు. ఈ పోస్టర్‌లో తారక్ ముఖాన్ని సగమే చూపించారు. అందులోనే తారక్ పలికిన రౌద్రం, చాలా ఇంపాక్ట్ చూపించిందని చెప్పుకోవచ్చు. ఈ పోస్టర్‌ని బట్టి…
జూ. ఎన్టీఆర్ తదుపరి ప్రాజెక్ట్ దర్శకుడు కొరటాల శివతో ఉందన్న విషయం అందరికీ తెలుసు! ఇంకా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకే వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్తుందో కూడా క్లారిటీ లేదు. అయితే.. దీని తర్వాత ప్రశాంత్ నీల్‌తో చేయబోతున్న సినిమా పనుల్ని మాత్రం తారక్ అప్పుడే మొదలుపెట్టేశాడని సమాచారం. ఇన్‌సైడ్ న్యూస్ ప్రకారం.. తారక్ పాత్రకి సంబంధించిన లుక్ టెస్ట్‌ని ప్రశాంత్ నీల్ రీసెంట్‌గానే నిర్వహించాడట! తారక్ పుట్టినరోజు సందర్భంగా మే 20వ తేదీన ఫ్యాన్స్‌కి స్పెషల్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించనున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇక నెక్స్ట్ తారక్ కోసం పైప్ లైన్ లో ఉన్న ప్రాజెక్టుల విషయానికొస్తే… బుచ్చిబాబు, ప్రశాంత్ నీల్ వెయిటింగ్ లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ – బుచ్చిబాబు కాంబోలో రానున్న సినిమా ‘ఎన్టీఆర్ 31’…
యంగ్ టైగర్ ఎన్టీయార్ ప్రస్తుతం దర్శక థీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్లో నటిస్తున్నాడు. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ షూటింగ్ పూర్తి కాగానే, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ మూవీలో ఎన్టీయార్ నటించాల్సి ఉంది. ఇదిలా ఉంటే… దీని కంటే ముందే కమిట్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనూ ఎన్టీయార్ సినిమా ఉంటుందనే దాని నిర్మాతలు చెబుతున్నారు. ఇంతలో ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఆయనతో – కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సినిమా…
ఎన్టీఆర్ అన్న పదం తెలుగు వారికి ఎప్పుడూ డబుల్ ధమాకా. ఎన్టీఆర్, ద లెజెండ్… పెద్దాయన పేరు తలుచుకుంటే… మనకు విశ్వ విఖ్యాత నటుడు గుర్తుకు వస్తాడు. అదే సమయంలో చరిత్రని మలుపు తిప్పిన ముఖ్యమంత్రి కూడా గుర్తుకు వస్తాడు. ఇక ఎన్టీఆర్ పేరు జనరల్ గా ఎవరు వాడినా… ఆనాటి తారక రాముడితో పాటూ ఈనాటి తారక్ కూడా జ్ఞాపకం వస్తాడు. అలాంటి డబుల్ పవర్ ‘ఎన్టీఆర్’ అనే టైటిల్ లో ఉంది! తాత పేరునే…
‘కెజిఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుందనే వార్తలు గత కొంతకాలంగా షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఎప్పుడు స్పష్టత వస్తుందా అని ఎన్టీఆర్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా దర్శకుడు ప్రశాంత్ నీల్ స్వయంగా ఎన్టీఆర్ చిత్రంపై క్లారిటీ ఇచ్చారు. నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లోనే…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ షూటింగ్ ఆగిపోయింది. అయితే తాజాగా ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఎన్టీఆర్ 31 గురించి ఆసక్తికరమైన వెల్లడించారు తారక్. ‘ఆర్ఆర్ఆర్’ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే.…