Narne Nithin: ఎన్టీఆర్ బామ్మర్దికి బంపరాఫార్.. తంతే గీతా బుట్టలో పడ్డాడుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narne Nithin Chandra movie with Geetha arts: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది, ప్రముఖ పారిశ్రామికవేత్త వైసీపీ నేత నార్నె శ్రీనివాసరావు కుమారుడు నార్నె నితిన్ చంద్ర హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. శతమానంభవతి దర్శకుడు వేగేశ్న సతీష్ వర్మ దర్శకత్వంలో నితిన్ చంద్ర హీరోగా ఒక సినిమా తెరకెక్కింది. శ్రీ వేదాక్షర మూవీస్ బ్యానర్ మీద రామారావు చింతపల్లి, ఎంఎస్ రెడ్డి శ్రీశ్రీశ్రీ రాజావారు అనే టైటిల్ తో ఒక సినిమా తెరకెక్కించారు. గత ఏడాది మార్చిలోనే ఫస్ట్ లుక్ సైతం రిలీజ్ చేశారు. అప్పట్లోనే సినిమా షూటింగ్ పూర్తయిందని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయని త్వరలోనే సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తామని అధికారికంగా ప్రకటించారు.
Project K: ‘K’ అంటే కాలచక్రమా? లేక ‘కల్కి’నా?
Also Read
- Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
- Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
కానీ అది ఏ మాత్రం ముందుకు వెళ్ల లేదు. సినిమా రిలీజ్ అవుతుందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. అయితే ఇలాంటి తరుణంలో నితిన్ కి బంపర్ ఆఫర్ తగిలినట్లుగా తెలుస్తోంది.అదేమిటంటే ఆయనతో సినిమా చేసేందుకు గీతా ఆర్ట్స్ సంస్థ ముందుకు వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ప్రస్తుతానికి గీతా ఆర్ట్స్ సంస్థలో ఎలాంటి సినిమాలో నిర్మించడం లేదు కానీ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ మీద పలువురు కుర్ర హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నారు. ఇప్పటికే కార్తికేయ, నిఖిల్ సిద్ధార్థ, కిరణ్ అబ్బవరం వంట హీరోలతో సినిమాల నిర్మించగా అవి పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. అయితే నార్నె నితిన్ కి సరిపడే కథ రావడంతో ఆయనతో సినిమా చేసేందుకు గీతా ఆర్ట్స్ 2 ముందుకు వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది సినిమా యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వస్తే తప్ప క్లారిటీ రాదు.
తాజావార్తలు
-
Pakistan Afghanistan Conflict: అర్ధరాత్రి ఆఫ్గానిస్థాపై పాకిస్థాన్ ఎయిర్‌స్ట్రైక్స్.. ఇళ్లపై బాంబులు వర్షం..!
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
Sandeep Patil: రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టమేమీ లేదు.. మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!