Home
Ntr
Ntr News
-
Ntr :టైగర్ 3 లో ఎన్టీఆర్.. వార్ 2 కు పునాది..?
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ 3.. టైగర్ 3 మూవీ బిగ్గెస్ట్ స్పై అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది… యశ్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను మనీష్ శర్మ ఎంతో గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి.లేటెస్ట్గా టైగర్ 3 మూవీలో తారక్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి… ఈ… -
Trivikram: గుంటూరు కారం లో ఎన్టీఆర్.. గురూజీ సినిమాటిక్ యూనివర్స్..?
Trivikram: ఒకప్పుడు సినిమాలకు సీక్వెల్స్ రావడం చాలా అరుదు. ఇక ఇప్పుడు సీక్వెల్ లేకుండా ఒక సినిమా కూడా రావడం లేదు. ఇక ఈ మధ్య సినిమాటిక్ యూనివర్స్ లు ఎక్కువ అవుతున్నాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్.. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్.. -
Devara : భారీ ధరకు అమ్ముడుపోయిన దేవర మూవీ ఆడియో రైట్స్..?
పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ “దేవర”.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు… ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్ లో నిర్మించబడుతోంది.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నారు…యుదసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ… -
MP Vijayasai Reddy: పురంధేశ్వరిపై ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరిపై వైసీపీ రాజ్యసభ సభ్యలు విజయసాయిరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. -
Ntr Fan: ఎన్టీఆర్ పై అభిమానంతో ఫ్యాన్ చేసిన పనేంటో తెలుసా?
ప్రతి హీరోలో ఏదొక ప్రత్యేకత ఉంటుంది.. తన సినిమాలతో ఎంతో మంది అభిమానుల మనసును గెలుచుకుంటున్నారు.. తన కోసం ఏదైనా చేసేలా చేస్తున్నారు.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలను మనం చూస్తూనే ఉన్నాం.. తాజాగా మరో అభిమాని ఎన్టీఆర్ పై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తమ హీరో కోసం ఎంతవరకైనా వెళతారు.. ఒంటి మీద టాటూలు వేయించుకుంటారు. వాళ్ళు ధరించిన బట్టలను పోలిన… -
NTR: వరుణ్- లావణ్య పెళ్లి.. ఎన్టీఆర్ రాలేకపోవడానికి కారణం అదేనా.. ?
NTR: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో ఘనంగా జరిగింది. ఈ పెళ్లికి బంధుమిత్రులు తప్ప ఎక్కువమందిని పిలవలేదు. వరుణ్- లావణ్య ఫ్రెండ్స్ కూడా వీరి పెళ్ళికి అటెండ్ కాలేదు. కేవలం మెగా, అల్లు కుటుంబాలు మాత్రమే వరుణ్ పెళ్ళికి హాజరయ్యారు హైదరాబాద్ లో పెళ్లి పెట్టుకుంటే.. ఇండస్ట్రీ మొత్తం మెగా ఇంట్లోనే ఉండేది. -
Janhvi Kapoor: పదహారణాల పల్లెటూరి పిల్ల.. మా ‘దేవర’ గర్ల్ ఫ్రెండ్
Janhvi Kapoor: అందాల అతిలోక సుందరి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ దేవర ససినిమాతో తెలుగుతెరకు పరిచయం కానుంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. -
Devara: గోవాలో దేవర యాక్షన్.. ఓ రేంజ్ లో ఉండబోతున్నదంట
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం దేవర. యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. -
Devara: బావుంది సర్.. ఎన్టీఆర్ కూడా ఉంటే ఇంకా బావుండేది
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. -
Jr NTR: ఎన్టీఆర్ కు అరుదైన గౌరవం.. కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్..
స్టార్ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు.. ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఇండియాలో మాదిరిగానే ఇతర దేశాల్లోనూ కొందరు ఎన్టీఆర్‌ను ఇష్టపడితే.. మరికొందరు రామ్ చరణ్‌ను ప్రశంసించారు. అంతేకాదు స్వయంగా కలిసి వారి అభిమానాన్ని చాటుకున్నారు.. ఈ క్రమంలో ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో మాటల తూటాలు పేలేవి. అయితే, ఇప్పుడు…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Ram Charan : RC 17 ప్రీ లుక్ పోస్టర్.. ఇదెక్కడ రచ్చ అయ్యా?
-
Rajnikanth : కోలీవుడ్ రికార్డుల హిస్టరీలో ఒకటి తప్ప అన్నీ రజినీకాంత్ పేరు మీదే
-
US Midterm Elections 2026: అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలు.. ట్రంప్ పార్టీకి సర్వేలలో ఎదురుగాలి!
-
Radhika Apte : మేనమామను పెళ్లాడితే తప్పు.. మేనల్లుడితో రొమాన్స్ రైటా? రాధికా ఆప్టే ఏంటిది
-
YS Jagan: చంద్రబాబు టీమ్‌కు కంగ్రాట్స్.. వైఎస్ జగన్ సంచలన ట్వీట్
ట్రెండింగ్
-
Healthy Food Buying Tips : ప్యాకెట్‌పై ప్రోటీన్ అని ఉంటే నమ్మేస్తున్నారా? కొనేముందు ఈ 4 విషయాలు చూడండి
-
Zomato Host Mode : జొమాటోలో కొత్త ఫీచర్.. అతిథులకు ఫుడ్ ధరలు కనిపించవు
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!