NTR 100 Coin launched by the President of India: టీడీపీ పార్టీ అధినేత, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ. 100 నాణేన్ని ముద్రించింది. సోమవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నాణేన్ని విడుదల చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.…
Commemorative Rs 100 NTR Coin Release Today: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) పేరిట రూ. 100 వెండి నాణేన్ని కేంద్ర ప్రభుత్వం ముద్రించిన విషయం తెలిసిందే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గౌరవార్థం శత జయంతిని పురస్కరించుకుని మోదీ సర్కార్ ఈ నాణేన్ని ముద్రించింది. ఈ స్మారక నాణేన్ని నేడు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేయనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి రాష్ట్రపతి…
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. నందమూరి కుటుంబ వేడుకల్లో చాలా రేర్ గా కనిపిస్తాడు. అందుకు కారణాలు ఎన్నైనా ఉన్నా.. బయట అభిమానులు మాత్రం నందమూరి కుటుంబం వర్సెస్ ఎన్టీఆర్ అంటూ ట్రోల్స్ చేయడం మొదలుపెట్టేసారు.
NTR: నందమూరి కుటుంబం గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వారు ఎక్కడ ఉంటే సందడి అక్కడే ఉంటుంది. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ ఏ ఈవెంట్ కి వచ్చి నా అక్కడ అంతా బాలయ్య గురించే మాట్లాడుకునేలా చేస్తాడు.
పాన్ ఇండియా హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాస్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ.దేవర.. ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలు అయిన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.దర్శకుడు కొరటాల శివ ఈ సినిమా ను పక్కా పవర్ఫుల్ యాక్షన్ ప్యాక్ ఎంటర్టైనర్ గా రూపొందిస్తున్నారు.…
నేడు 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2021లో వచ్చిన సినిమాలకు గానూ ప్రకటించడం జరిగింది.. ఉత్తమ చిత్రంగా ఉప్పెన మరియు బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ వోల్సమ్ ఎంటర్టైన్మెంట్గా ఆర్ఆర్ఆర్ అవార్డులను గెలుచుకున్నాయి.ఇదిలా ఉంటే ఉత్తమ నటుడుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు అవార్డు వరించింది. ఒక తెలుగు హీరో కు ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. పుష్ప సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ జీవించాడు.ఒక తెలుగు…
NTR-Mokshagna:నందమూరి కుటుంబం.. జూనియర్ ఎన్టీఆర్ ను దూరం పెడుతున్నారు అని ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. ప్రతి ఫంక్షన్ లోనూ బాలయ్య.. ఎన్టీఆర్ ను పట్టించుకోవడం లేదని, దానికి ఎన్టీఆర్ ఫీల్ అవుతున్నాడో లేదో కానీ,
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరో గా మారిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఓ భారీ యాక్షన్ ఎంటర్టైమెంట్ తో ప్రేక్షకులను పలుకరించనున్నాడు..ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు.గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ బ్లాక్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో దేవర హై యాక్షన్ సినిమా వస్తుండడంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే గతం లో కొరటాల…
టాలివుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హీరో అయ్యాడు.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ కు వాచ్ ల కలెక్షన అంటే కూడా చాలా ఇష్టం.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే.. ఏదైనా బ్రాండెడ్ వాచ్ నచ్చిందంటే చాలు, ఎన్ని కోట్లు ఖర్చు చేసైనా దాన్ని కొనుగోలు చేస్తుంటారు.. ఇప్పటికే ఎన్నో వాచ్ లు…