Adurs Re Release: యంగ్ టైగర్ ఎన్టీఆర్, నయనతార జంటగా వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అదుర్స్. వల్లభనేని వంశీ నిర్మించిన ఈ సినిమా 2010 లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఎన్టీఆర్ డబుల్ రోల్ లో నటించిన ఈ చిత్రంలో షీలా మరో హీరోయిన్ గా నటించింది.
NTR: ఇండస్ట్రీలో పెద్ద సినిమాలు లీకుల బారిన పడుతున్న విషయం తెలిసిందే. సినిమ రిలీజ్ కాకముందే సెట్ నుంచి కొంతమంది ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. లీకులు కాకుండా మేకర్స్ ఎంత గట్టి ప్రయత్నాలు చేసినా కూడా ఎక్కడో ఒకచోట ఆ సినిమా నుంచి ఏదో ఒక అప్డేట్ లీక్ అవ్వడం, వైరల్ అవ్వడం జరుగుతూనే ఉంది.
హృతిక్ రోషన్.. ఈ స్టార్ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తనదైన నటనతో బాలీవుడ్ కు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించి స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం ఆయన వయసు 50 ఏళ్లకు పైనే ఉంటుంది.కానీ అంతా ఏజ్డ్ లా అయితే కనిపించడు. ఈ వయసులో కూడా కుర్ర హీరోలతో పోటీగా బాడీ బిల్డ్ చేస్తూ ఎంతగానో అలరిస్తున్నాడు హృతిక్..తన సిక్స్ ప్యాక్ బాడీతో అద్భుతమైన యాక్షన్ స్టంట్స్ తో అలాగే అదిరిపోయే స్టెప్పులతో…
Congress: చంద్రయాన్-3 విజయం తర్వాత నేరుగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గ్రీస్ పర్యటన నుంచి బెంగళూర్ చేరుకుని శాస్త్రవేత్తలను అభినందించారు. అయితే ఈ పర్యటన ప్రోటోకాల్ వివాదానికి కారణమైంది. ఈ వివాదంపై కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పిస్తోంది.
K.Raghavendra Rao: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఆయన ఇచ్చినన్ని హిట్లు మరే దర్శకుడు ఇవ్వలేదనే చెప్పాలి. ముఖ్యంగా ఎన్టీఆర్- రాఘవేంద్ర రావు కాంబో అంటే .. హిట్ పడాల్సిందే.
Nandamuri Family: నందమూరి తారక రామారావు.. ఇది ఒక పేరు కాదు.. బ్రాండ్. చరిత్రలో నిలిచిన పేరు. తెలుగువాడు ఎక్కడైనా సగర్వంగా చెప్పుకొనే పేరు. చలన చిత్ర రంగంలో ఎవ్వరు .. ఎప్పటికి మర్చిపోలేని పేరు. అవార్డులకు.. రివార్డులకు పెట్టింది పేరు..
జాన్వీ కపూర్.. ఈ భామ అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీ లో కి ఎంట్రీ ఇచ్చింది.ఈ భామ వరుసగా సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. గ్లామర్ పాత్రల తో పాటు నటనా ప్రాధాన్యత గల పాత్రలు కూడా ఈ భామ చేసింది. రీసెంట్ గా జాన్వీ కపూర్ వరుణ్ ధావన్ సరసన బవాల్ అనే చిత్రంలో నటించింది. జూలై 21న డైరెక్ట్ గా ఓటిటిలో విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్…