Posani Krishna Murali: ఏపీకి సినీ పరిశ్రమ రావటంపై రాష్ట్ర ఫిల్మ్, టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశాడు. నేడు నంది అవార్డుల గురించి జరిగిన సమావేశంలో పోసాని.. కీలక విషయాలను చెప్పుకొచ్చాడు.
గ్లోబల్ స్టార్ నందమూరి హీరో ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మొదటి నుంచి సైలెన్స్ ను మెయింటైన్ చేస్తూ.. వరుస సినిమాలతో జనాలకు దగ్గరయ్యాడు.. గతంలో చేసిన సినిమాలు ఒక ఎత్తు.. త్రిపుల్ ఆర్ తర్వాత చేసిన సినిమాలు ఒక ఎత్తు.. ఆ సినిమాలో తన నటనతో యావత్ సినీ ప్రజలను ఆకట్టుకున్నాడు.. ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు.. ప్రస్తుతం దేవర లో నటిస్తున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో…
Narne Nithin: నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ ప్రధాన పాత్రల్లో కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన చిత్రం మ్యాడ్. ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె హారిక సూర్యదేవర నిర్మాతగా పరిచయమైన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఈ మధ్యనే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Nandamuri Balakrishna: ఏపీ రాజకీయాలు రోజురోజుకు ఉత్కంఠను పెంచుతున్నాయి. ఎలక్షన్స్ దగ్గరపడుతున్న వేళ.. రాజకీయ పార్టీలు.. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ.. అగ్గి రాజేస్తున్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెల్సిందే.
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. విలన్ గా సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నాడు.
యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ప్రస్తుతం మంచి ఫామ్ లో వున్నాడు.. సౌత్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ రవిచందర్ పేరు పొందాడు. కోలీవుడ్‌లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీస్ లో కూడా అనిరుధ్ హవా మాములుగా లేదు. ఓ వైపు పాటలతో పిచ్చెక్కిస్తూనే.. మరోవైపు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో గూస్బంప్స్ తెప్పిస్తున్నాడు.మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడని సినీ ప్రేక్షకుడు లేడు. హీరోలకు ఆయనిచ్చే ఎలివేషన్…
NTR: ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా .. సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినీ కెరియర్ లో ఎవర్ గ్రీన్ గా నిలిచిన సినిమాలను తిరిగి 4కె వెర్షన్ ప్రింట్ తో థియేటర్స్ లో మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అదుర్స్ రీ రిలీజ్ కి సిద్ధం అయిపోయింది.జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ 23…