AI Images: రోజురోజుకు ప్రపంచం కొత్త రంగులను పులుముకుంటుంది. టెక్నాలజీ రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. ఇక సోషల్ మీడియా వచ్చాకా.. ప్రతిదీ అందులోనే కనిపిస్తుంది. ప్రపంచం ఇంత చిన్నదా అని అనిపించకమానదు. ఒకప్పుడు పోస్టర్స్ రిలీజ్ చేయడం ట్రెండ్.. ఆ తరువాత ప్రీ లుక్స్.. ఇలా ఒక్కొక్కటి కొత్తగా రావడం.. ప్రేక్షకులకు అలవాటుగా మారడం జరుగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ అనేది.. ఈరోజు కొత్త.. రేపు పాతగా మారిపోతుంది. ప్రస్తుతం ఈరోజు ట్రెండ్ అంటే.. AI ఇమేజేస్. AI టెక్నాలజీతో కొత్త కొత్త యాంకర్ లను క్రియేట్ చేసి.. వారిచేత మాట్లాడించారు. అది అప్పుడు ట్రెండ్. ఆ తరువాత AI టెక్నాలజీతో హీరోలను సూపర్ హీరోలుగా మార్చారు.. అదొక ట్రెండ్ . ఇక ఇప్పుడు వాల్ పేపర్స్ తో హీరోల ఫోటోలను చేయడం ట్రెండ్ గానడుస్తోంది.
Nirupam: నిత్యామీనన్ సరసన హీరోగా డాక్టర్ బాబు.. హిట్ పడితే నా సామీ రంగా
నిన్న.. దేవర మూవీ విఎఫ్ ఎక్స్ సూపర్ వైజర్ శ్రీనివాస్ మోహన్ .. AI ఇల్ల్యూజన్ ఆర్ట్ తో ఎన్టీఆర్ ఫోటోను క్రియేట్ చేసి షేర్ చేశాడు. సముద్రపు ఒడ్డున ఉన్న పడవల మధ్య ఎన్టీఆర్ ఫోటో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఎన్టీఆర్ ఫోటోతో మొదలైన ట్రెండ్ .. ఇప్పుడు పీక్స్ కు వెళ్ళింది. తమ అభిమాన హీరోల ఫోటోలను ఇలా AI ఇమేజ్ రూపంలో మార్చేసి .. ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, ప్రభాస్.. ఇలా ఎవ్వరిని వదలకుండా ఇమేజేస్ ను క్రియేట్ చేసి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక వీటిని సెలబ్రిటీలు షేర్ చేయడం విశేషం. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వాటిపై ఓ లుక్కేయండి.
This #Ai images ❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥
High o high 🔥🔥🔥🔥🔥#BGM ideas blasting 💥💥💥💥💥💥💥💥 pic.twitter.com/D4tqQuSCZX— thaman S (@MusicThaman) September 22, 2023
If he is a Volcano – He is The " Mouna Loa "
If he is a Mountain – He is The " Mount Everest "
If he is a Forest – He is The " Amazon Rainforest "
If he is an Ocean – He is The " Pacific Ocean "#Prabhas #Salaar #SalaarCeaseFire 💥🦖 pic.twitter.com/E7zmSzyrVE— ivd Prabhas (@ivdsai) September 22, 2023