కొరటాల శివ దర్శత్వంలో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది అనుకున్న ఈ యాక్షన్ సినిమా వాయిదా పడుతుందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఈ వార్తపై మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు కానీ ఎన్నికల సమయంలో దేవర రిలీజ్ అయ్యే అవక
యాక్టింగ్ పవర్ హౌజ్ ల్లాంటి ఇద్దరు ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ హీరోలని కలిపి… బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ని ఆడియన్స్ ఇవ్వడానికి రెడీ అయ్యింది ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. వార్ కి సీక్వెల్ గా… కబీర్ పాత్రలో హ్రితిక్ రోషన్ కనిపిం
గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్నారు అనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. కొంతమంది అది రూమర్ అన్నారు, మరికొంత మంది అది నిజమన్నారు. ఈ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేస్తూ హ్రితిక్ రోషన్, ఎన్టీఆర్ లు ట్విట్టర్ ని షేక్ చేసే అప్డేట్ �
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత వచ్చిన రీచ్ అసలు ఏ ఇండియన్ హీరో కలలో కూడా ఊహించి ఉండడు. ఈరోజు ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటూ ఉంది అంటే దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ అన్నిటికంటే అతిపెద్ద కారణం ఇంటర్వెల్ బ్లాక్. ఎన్టీఆర్ ట్రక్ లో నుంచి పులులతో దూకితే, అలాంటి విజు�
ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్ కలిసి ఒక సినిమా ‘వార్ 2’లో నటించబోతున్నారు అనే వార్త ఎలా బయటకి వచ్చిందో తెలియదు కానీ ఈ న్యూస్ బయటకి వచ్చినప్పటి నుంచి ఇండియాలో ‘వార్ 2’ సినిమా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ హీరోలుగా పేరున్న ఎన్టీఆర్-హ్రితిక్ ఒక సినిమాలో నటించడం, అది కూడా హీరో-విలన్ �
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోస్ నుంచి బెస్ట్ యాక్టర్స్ అనే లిస్ట్ తీస్తే అందులో కమల్ హాసన్, మోహన్ లాల్ లాంటి కంప్లీట్ యాక్టర్స్ పక్కన నిలబడగలిగే స్థాయి ఉన్న నటుడు ఎన్టీఆర్. ఆ నట సార్వభౌముడి మనవడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, తన నటనతో ప్రపంచవ్యాప్త సినీ అభిమానులని సొంతం చేసుకున్నాడు ఎన్�