ఎంత పెద్ద హీరో అయిన అభిమానుల పట్ల చాలా ప్రేమగా ఉంటారు. ఎందుకంటే వారు ఆ పొజిషన్ లో ఉన్నారు అంటే కారణం అభిమానులు. అందుకే వారి కోరిక మేరకు హీరోలు ఎంత దూరం అయిన వెళ్తారు. వారి కోసం ఎం అయిన చేస్తారు. ఇలాంటి హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇక్కరు. దేశవ్యాప్తంగా తారక్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పకర్లేదు. అభిమానులంటే కూడా తారక్ కు ప్రాణం.. ప్రతి ఆడియో ఫంక్షన్‌లో అభిమానులకు జాగ్రత్త…
NTR Fan Kaushik’s last wish was to see the Devara: ‘ప్లీజ్ సర్.. దేవర చిత్రం చూసేవరకైనా నన్ను బతికించండి’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు డాక్టర్లను కోరుతున్నాడు. గత కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఏపీకి చెందిన కౌశిక్ (19) అనే యువకుడు.. చనిపోయేలోపు ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవర సినిమాను చూడాలనుకుంటున్నాడు. దేవర చిత్రంను చూడడమే కౌశిక్ చివరి కోరిక. ఈ విషయం తెలిసిన ఎన్టీఆర్ ఫాన్స్, నెటిజెన్స్.. అతడి…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ కక్యాంపెయిన్ కంప్లీట్ చేసుకోని హైదరాబాద్ తిరిగి వచ్చేసాడు. హైదరాబాద్ తిరిగి వచ్చిన వెంటనే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయ్యాడు ఎన్టీఆర్. శిల్పకళా వేదికలో జరిగిన ఈ ఈవెంట్ నందమూరి, విశ్వక్ సేన్ మ్యూచువల్ ఫాన్స్ తో నిండిపోయింది. ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ తర్వాత గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న…