ఎన్టీఆర్.. ఈ పేరు వింటేనే ఫ్యాన్స్‌కు పూనకాలే. తాత ఘన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని.. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రములో బాల నటుడిగా తెరంగేట్రం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. 2001లో ‘నిన్ను చూడాలని’ మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘స్టూడెంట్ నెం.1’ తో విజయం అందుకున్న తారక్. అంచెలంచెలుగా ఎదుగుతూ.. నటనలో తాత నందమూరి తారకరామారావులా.. డాన్స్ లో మైకేల్ జాక్సన్ లా మెప్పించి.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్నాడు.…
Jr.NTR: అభిమానులు తాము ఆరాధించే నటులనే వారు దేవుళ్లుగా భావిస్తారు. వారి అభిమానం ఒక్కోసారి హద్దుదాటుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా ఘటనల్లో ఫ్యాన్స్ చేసిన పనులకు నటీనటులు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పిడింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ… కొరటాల శివతో కలిసి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. హ్యుజ్ సెటప్, హాలీవుడ్ టెక్నిషియన్స్, బాలీవుడ్ హీరోయిన్, కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ లాంటి బ్యాకింగ్ తో కొరటాల శివ సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు. చాలా రోజుల పాత డిలే అవుతూ వచ్చిన ఎన్టీఆర్ 30 సినిమా ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్లింది. భారి…
జూ. ఎన్టీఆర్ పుట్టినరోజుని పురస్కరించుకొని సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎన్టీఆర్‌పై తమకున్న ప్రేమను, అభిమానాన్ని ఈ సందర్భంగా పంచుకుంటున్నారు.