NTR30: తారక్ ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా.. ఆరోజు మాస్ జాతరే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Double Treat For NTR Fans On His Birthday: జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో ‘ఎన్టీఆర్30’ (వర్కింగ్ టైటిల్) సినిమా రూపొందుతోన్న విషయం తెలిసిందే! మార్చి 24వ తేదీన గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ సినిమా.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. జూ. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. చిత్రబృందం రెండు క్రేజీ అప్డేట్స్ రానున్నాయట. మే 19వ తేదీన ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌ని రివీల్ చేయనున్నారని, మే 20వ తేదీన ఒక గ్లిప్స్ విడుదల చేయనున్నారని సమాచారం. అయితే.. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమైతే.. తారక్ పుట్టినరోజు నాడు అతని ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకానే అవుతుంది. గ్లిమ్స్ లేకపోయినా.. కనీసం ఫస్ట్ లుక్, టైటిల్ రివీల్ ఉండొచ్చని బలమైన వాదనలు వినిపిస్తున్నాయి.
Python As Weapon: పెంపుడు పైథాన్‌ను ఆయుధంగా వాడి.. వ్యక్తిపై దాడి
Also Read
- Next Year Movies : 2027లో టాలీవుడ్లో రికార్డ్స్ మోత మోగనున్నాయా..
- Maremma Review: మారెమ్మ సినిమా రివ్యూ..
- Udaya Bhanu: 15 ఏళ్లుగా తపస్సు చేస్తున్నా.. ప్రశాంతంగా 2 గంటలు కూడా నిద్రపోలేదు.. ఉదయ భాను ఎమోషనల్ కామెంట్స్!
- Vrushakarma Release Update: 'వృషకర్మ' కీలక అప్డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?
కాగా.. ఈ సినిమా ఫర్గాటెన్ కోస్టల్ ల్యాండ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోంది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. రీసెంట్‌గానే సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నాడు. అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్ట్ కావడం.. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల, ఎన్టీఆర్ కాంబోలో ఈ సినిమా రూపొందుతుండటంతో.. దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగినట్టుగానే.. పాన్ ఇండియా స్కేల్‌లో ఈ సినిమాను కొరటాల తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీన తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Ex-Girlfriend Intimate Photos: మాజీ గర్ల్‌ఫ్రెండ్ నగ్న ఫోటోల్ని వైరల్ చేశాడు.. అరెస్ట్ అయ్యాడు
తాజావార్తలు
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
-
CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
-
Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?