రాష్ట్రంలో దీపావళి పండగ వాతావరణం కంటే ఎన్నికల వాతావరణం వేడి వేడిగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో భారీగా నామినేషన్లు నమోదయ్యాయి.
Telangana Elections 2023: తెలంగాణలో శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. దీంతో పాటు అన్ని పార్టీల నేతలు సకాలంలో నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
TS Nominations: కొడంగల్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా రేవంత్ రెడ్డి కొడంగల్ చేరుకోనున్నారు. ఉదయం 10 గంటలకు రేవంత్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
CM KCR: సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామిని బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (సీఎం కేసీఆర్) దర్శించుకున్నారు. వెంకన్న సన్నిధిలో నామినేషన్ పత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Postal Vote: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. శుక్రవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7తొమ్మిదో వారంలోకి అడుగు పెట్టింది..కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతిక రోజ్, శుభశ్రీ, నయని పావని, పూజ మూర్తి వరుసగా ఎలిమినేట్ అయ్యారు. నిన్న ఎనిమిదో వారంకు గాను ఆట సందీప్ హౌస్ నుంచి బయటకు వచ్చారు..శోభా శెట్టి-సందీప్ తక్కువ ఓట్లతో డేంజర్ జోన్ లోకి వచ్చారు. ఉత్కంఠ మధ్య సందీప్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఇంటి సభ్యుల మీద తనకున్న పాజిటివ్, నెగిటివ్ ఒపీనియన్స్ చెప్పి సందీప్ బిగ్…
బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు షో ప్రస్తుతం ఎనిమిదో వారం జరుపుకుంటుంది.. ప్రశాంత్-గౌతమ్, శోభా-భోళే-ప్రియాంక మధ్య ఫైట్ వాడివేడీగా జరిగింది. ఎవ్వరూ తగ్గట్లేదు.. దాంతో ఈ వారం నామినేషన్స్ రసవత్తరంగా సాగుతున్నాయి.. 8వ వారం నామినేషన్లలో మొత్తంగా 8 మంది నామినేట్ అయ్యారు. వారిలో శివాజీ, అమర్ దీప్, ఆట సందీప్, భోలే షావలి, గౌతమ్ కృష్ణ, అశ్విని శ్రీ, శోభా శెట్టి, ప్రియాంక జైన్ ఉన్నారు.. ఓటింగ్ తారుమారు అయ్యాయి.. తాజా ఓటింగ్ ప్రకారం…
బిగ్ బాస్ సీజన్ ఏడోవారం నామినేషన్స్ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.. అందరు కలిసి భోలే ను టార్గెట్ చేస్తూ ఎలిమినేట్ చేశారు.. వాదనల మధ్య నామినేషన్స్ పూర్తి అయ్యాయి. అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, తేజా, పల్లవి ప్రశాంత్, పూజా, అశ్విని, భోలే నామినేట్ అయినట్లు బిగ్ బాస్ తెలియజేశాడు. రాత్రి నుండి ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. ఏడుగురిలో ఎవరు టాప్ లో ఉన్నారు. ఎవరు లీస్ట్ లో ఉన్నారో ఒకసారి చూస్తే..…