Gajwel Constituency: గజ్వేల్ నియోజకవర్గంలో భారీగా నమోదైన నామినేషన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gajwel Constituency: రాష్ట్రంలో దీపావళి పండగ వాతావరణం కంటే ఎన్నికల వాతావరణం వేడి వేడిగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో భారీగా నామినేషన్లు నమోదయ్యాయి. గజ్వేల్‌లో మొత్తం 127 మంది నుంచి 157 నామినేషన్లు నమోదు కావడం గమనార్హం. సీఎం కేసీఆర్‌పై పలువురు బాధితులు పోటీకి దిగుతున్నారు.
Also Read: Variety Wedding Card: వెరైటీ పెళ్లి కార్డు.. ఎంత టీచర్ అయితే మాత్రం ఇలా ప్రింట్ చేస్తారా?
Also Read
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
- Narayanpet Brutal Murder: సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకుంటారని హామీ(వీడియో)
- Assembly Budget Session: నీటి పారుదల రంగంపై నేడు అసెంబ్లీలో శ్వేతపత్రం
- Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల
రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలోని శంకర్ హిల్స్ ఫ్లాట్ల బాధితులు 100 నామినేషన్లు వేశారు. 1980లో 460 ఎకరాల్లో 3 వేల ప్లాట్లను మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలు చేశాయి. ధరణి వచ్చాక 1980 లో ఉన్న పట్టదారులపైనే ఆ భూములు చూపిస్తున్నాయి. ఆఫీసుల చుట్టూ ఎంత తిరిగినా సమస్య పరిష్కారం కాకపోవడంతో సమస్యని అందరికి తెలిసేందుకే పోటీ చేస్తున్నామని బాధితులు వాపోతున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఆ భూములు కొనుగోలు చేశామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: KA Paul: తెలంగాణలో ప్రజాశాంతి పార్టీకి 80 సీట్లు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
గజ్వేల్ నుంచే సీఎం కేసీఆర్‌పై జగిత్యాల చెరకు రైతులు కూడా పోటీకి దిగారు. ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీ తెరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాల తరపున కూడా నామినేషన్ దాఖలు అయింది. నిరుద్యోగులు తమకు ఉద్యోగాలు రావడం లేదని వాపోతున్నారు.
తాజావార్తలు
-
Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
-
Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
-
RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
-
YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
ట్రెండింగ్
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!