బిగ్ బాస్ లో ఆట మొదలైంది.. వైల్డ్ కార్డు ఎంట్రీ తో వచ్చిన వాళ్లు కూడా అస్సలు తగ్గలేదు.. ఆటగాళ్లు, పోటుగాళ్లు అంటూ రెండు టీమ్స్ చేసి.. గేమ్ రసవత్తరంగా మార్చేశారు.. కొత్తగా వచ్చిన వారికి పవర్స్ ఇచ్చి పాతవాళ్ళను ఓ రేంజులో ఆడుకున్నాడు బిగ్ బాస్.. నామినేషన్స్ అంటూ ఈ రెండు టీమ్స్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్‌బాస్.. ఇప్పుడు వరుస టాస్కులతో చుక్కలు చూపిస్తున్నాడు. అయితే బిగ్‌బాస్ షో స్టార్ట్ అయ్యి ఆరు వారాలు…
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 లో నాలుగో ఎలిమినేషన్ కోసం రంగం సిద్ధం చేశారు.. సోమవారం, మంగళవారం ఎపిసోడ్స్ నామీనేషన్స్ తో హీటెక్కుతున్నాయి.. ఈ వారం నామినేషన్లని కోర్ట్ రూమ్ తరహాలో ప్లాన్ చేశారు. ఒకరు ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది.. బిగ్ బాస్ తెలుగు 7 వ సీజన్ నాల్గో వారం నామినేషన్ల ప్రక్రియ యమ రంజుగా సాగుతుంది. ఒకరిపై ఒకరు చేసుకునే వాదనలు పీక్‌లోకి వెళ్తున్నాయి. కంటెస్టెంట్ల అసలు రూపాలు…
Karnataka Polls: కర్ణాటక విధానసభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. యాద్గిర్ నియోజకవర్గం నుంచి యంకప్ప అనే యువకుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే నామినేషన్ దాఖలు చేసే సమయంలో సమర్పించిన డిపాజిట్ కింద అన్నీ రూపాయి నాణేలను సమర్పించాడు యంకప్ప. నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తిరిగి రూపాయి నాణేలను సేకరించిన ఆయన… వాటిని తన నామినేషన్‌తోపాటు డిపాజిట్ సొమ్ము కింద జమ చేశాడు. అయితే ఆ…
శాసనమండలికి ఎమ్మెల్యే కోటాలో బీఆర్‌ఎస్ అభ్యర్థులు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇప్పటికే దేశపతి శ్రీనివాస్, కె.నవీన్ కుమార్, చల్లా వెంకట్రామి రెడ్డి పేర్లను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
MLC Elections: మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 21 నామినేషన్లు దాఖలయ్యాయి. 27వ తేదీ సాయంత్రం వరకు ఉపసంహరణ గడువు ఉండగా ఎవరూ విత్ డ్రా చేసుకోలేదని అధికారులు ప్రకటించారు.
MLC Election 2023: ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. నామినేషన్లకు ఒకరోజు మాత్రమే మిగిలి ఉండటంతో…విశాఖ, కర్నూల్, చిత్తూరు, అనంతపురం , తూర్పు గోదావరి, కడప, శ్రీకాకుళం స్థానిక సంస్థల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీ ముఖ్య నేతలతో ర్యాలీలుగా బయల్దేరి వెళ్లి నామినేషన్లను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం రాజన్నదొర, మంత్రులు…
Kantara Movie: గత ఏడాది సంచలన విజయం సాధించిన సినిమాలలో కన్నడ మూవీ ‘కాంతార’ ఒకటి. రిషబ్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ముందుగా కన్నడలో విడుదలై ఆ తర్వాత పలు భాషల్లో రిలీజై సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. కేజీఎఫ్ సిరీస్‌ను నిర్మించిన హోంబలే సంస్థ ‘కాంతార’ మూవీని నిర్మించింది. రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా…
Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ 11వ వారంలోకి ప్రవేశించింది. ఈ వారం హౌస్‌లో 10 మంది మాత్రమే ఉన్నారు. నామినేషన్స్‌లో కెప్టెన్ ఫైమా తప్పితే అందరూ ఉన్నారు. దీంతో ఓటింగ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అయితే ఈ వారం బిగ్‌బాస్ కొత్త టాస్క్ ఇచ్చారు. నామినేషన్స్‌లో ఉన్నవాళ్లు సేవ్ అయ్యేందుకు ఓ అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లకు ఖాళీ చెక్‌లు ఇచ్చారు. ఆ చెక్కులపై కొంత అమౌంట్ వేయాలని.. ఎవరైతే…