కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక నామినేషన్ పర్వం ముగిసింది. మొత్తం 26 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసారు. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు నామినేషన్ వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మరోసారి నామినేషన్ దాఖలు చేసారు. ఆ గెల్లు శ్రీనివాస్ వెంట నామినేషన్ కేంద్రానికి మంత్రి హరీష్ రావు వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి బలు మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేయగా అతని వెంట నామినేషన్ కు కేంద్రానికి వచ్చారు కాంగ్రెస్ నాయకులు…
తెలుగు బిగ్ బాస్ షో సీజన్ 5 మొదలై చూస్తుండగానే ఇరవై రెండు రోజులై పోయింది. మొత్తం 19 మందితో మొదలైన ఈ షోలో ఇప్పటికీ ముగ్గురు పార్టిసిపెంట్స్ ఎలిమినేట్ అయిపోయారు. చిత్రంగా ఇంతవరకూ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఇంకా ఎవరూ రాలేదు. ఈ వారం వస్తారేమో చూడాలి. అయితే… మొదటి వారం ఆరుగురిని, రెండోవారం ఏడుగురిని, మూడోవారం ఐదుగురిని బిగ్ బాస్ నామినేషన్స్ లో ఉంచారు. అత్యధికంగా ఈసారి ఏకంగా…