Thammudu : అమ్మ ముందే రోజూ సిగరెట్ తాగానని క్రేజీ యాక్టర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె ఎవరో కాదు నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న స్వసిక విజయ్. నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. రేపు థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా నితిన్, సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక విజయ్, సీనియర్ హీరోయిన్…
“సంక్రాంతికి వస్తున్నాం” బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ “తమ్ముడు”. నితిన్ హీరోగా దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “తమ్ముడు” సినిమా జూలై 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ హైలైట్స్…
Robinhood : హీరో నితిన్ నటించిన రాబిన్ హుడ్ మార్చి 28న థియేటర్లలోకి రాబోతోంది. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా.. క్రికెటర్ డేవిడ్ వార్నర్ కీలక పాత్ర చేస్తున్నాడు. వరుసగా ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. నితిన్ మాట్లాడుతూ.. ‘భీష్మ సినిమా కంటే రాబిన్ హుడ్ బెస్ట్ ఎంటర్ టైనర్ అవుతుంది. ఈ సినిమా క్లైమాక్స్ అద్భుతంగా…
David Warner : హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ ఓ పాత్ర చేయడమే ఈ మూవీపై క్రేజ్ ను పెంచుతోంది. వాస్తవానికి ముందు నుంచి డేవిడ్ వార్నర్ ను పెద్దగా హైలెట్ చేయలేదు. కానీ మూవీ రిలీజ్ కు దగ్గర పడుతున్న…
ముప్పై తొమ్మిదేళ్ళు పూర్తి చేసుకొని నలభయ్యో ఏట అడుగుపెట్టినా ఇంకా లవర్ బోయ్ ఇమేజ్ తోనే సాగుతున్నాడు నితిన్. జయాపజయాలకు అతీతంగా నితిన్ పయనం సాగింది. యువతలో నితిన్ కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నితిన్ ను పరాజయాలు పలకరించినప్పుడు, తప్పకుండా ఈ సారి మా హీరో సక్సెస్ సాధిస్తాడు అనే నమ్మకంతో ఉండేవారు అభిమానులు. అందుకు తగ్గట్టుగానే అనూహ్యంగా నితిన్ ను విజయం వరించేది. త్వరలో ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమాతో జనం ముందుకు…
'ఇష్క్'… అంటే 'ప్రేమ'! సినిమాపై 'ఇష్క్'తో చిత్రసీమలో అడుగుపెట్టే వారంతా ప్రేక్షకుల ప్రేమను పొందాలనే ఆశిస్తారు. అందం, చందం అన్నీ ఉన్నా, అభినయకౌశలం పుష్కలంగా ఉన్నా చిత్రసీమలో రాణించాలంటే కావలసింది ఆవగింజంత అదృష్టం అంటూ ఉంటారు. అందాల హీరోగా పేరు సంపాదించిన నితిన్ కెరీర్ తో అదృష్టం దోబూచులాడుతున్న సమయంలో అతనికి ఆనందం పంచే విజయాన్ని అందించిన చిత్రం 'ఇష్క్'. నితిన్ కెరీర్ ను 'ఇష్క్'కు ముందు, తరువాత అని విభజించవచ్చు. ఎందుకంటే ఆరంభంలోనే అదరహో అనే…