30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే చేయట్లేదు మాలీవుడ్ ముద్దుగుమ్మలు. థర్డీ క్రాస్ చేస్తే పెళ్లి చేసుకోవాలని రూల్ ఉందా అంటూ ప్రశ్నిస్తున్నారు. కెరీర్ ఫస్ట్, మ్యారేజ్ నెక్ట్స్ అంటున్నారు. సోలో లైఫ్ సో బెటరని ఫీలవుతున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు సోలో లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. నియర్లీ 40కి చేరువౌతున్న పార్వతి తిరువోతు పెళ్లి ఊసేత్తట్లేదు. ఇక వీరి జాబితాలోకి ఎప్పుడో చేరిపోయింది నిత్యా మీనన్. వివాహ బంధం గురించి…
కెరీర్ టర్న్ చేసిన టాలీవుడ్ ఇండస్ట్రీకి రెండేళ్ల నుండి దూరంగా ఉంటోంది న్యాచురల్ టీ నిత్యామీనన్. భీమ్లా నాయక్ తర్వాత తెలుగు బిగ్ స్క్రీన్‌పై కనిపించలేదు ఈ కేరళ కుట్టీ కం కన్నడ కస్తూరీ. తిరుచిత్రాంబలంతో భారీ హిట్టు అందుకున్న నిత్యా.. ఈ సినిమాలో ఫెర్ఫామెన్స్‌కు జాతీయ అవార్డును కొల్లగొట్టింది. ఇక అప్పటి నుండి తమిళ తంబీలతోనే టచ్‌లో ఉంటూ.. టాలీవుడ్ ఫ్యాన్స్‌తో దూరంగా ఉంటోంది. రీసెంట్లీ జయం రవి సరసన కాథలిక్క నేరమిల్లే చేసింది నిత్యా.…
హీరోయిన్ నిత్య మీనన్ గురించి పరిచయం అక్కర్లేదు. మంచి మంచి పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది నిత్యా మీనన్. టాలీవుడ్ లోను దాదాపు స్టార్ హీరోలందరితో జతకట్టి మంచి ఫేమ్ ఏర్పరుచుకుంది నిత్య. కానీ చాలా కాలంగా టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉన్న నిత్యా తమిళ్ లో మాత్రం వరుస సినిమాలలో నటిస్తోంది. 2022 లో తమిళ్ లో ధనుష్ తో నటించిన ‘తిరు’ సినిమాకు గాను జాతీయ అవార్డు కూడా వరించింది. ఇక…
జాతీయ ఉత్తమ నటి నిత్యామీనన్ తెలుగులో ఎందుకు సినిమాలు చేయట్లేదు, ఛాన్సులు రావట్లేదా, కథలు నచ్చట్లేదా, ఈ ఏడాది టాలీవుడ్ మాత్రమే కాదు, తమిళంలోనూ ఎందుకు పలకరించలేదో అమ్మడికే తెలియాలి. జాతీయ ఉత్తమ నటి నిత్యామీనన్ టాలీవుడ్ బిగ్ స్క్రీన్ పై కనిపించి రెండేళ్లు అయింది. టూ ఇయర్స్ బ్యాక్ పవరే స్టార్ పవన్ కళ్యాణ్ తో భీమ్లానాయక్ లో మెస్మరైజ్ చేసి, లాస్ట్ ఇయర్ కుమారి శ్రీమతి ఓటీటీతో సరిపెట్టేసింది. Also Read : DREAMCATCHER :…
Nithya Menon: టాలీవుడ్ హీరోయిన్ నిత్యామేనన్ తెలుగు రాష్ట్రంలోని ఓ గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్‌గా మారిపోయింది. కాసేపు పిల్లలకు పాఠాలు కూడా చెప్పింది. షూటింగ్ కోసం మాత్రం కాదండోయ్. నిజంగానే జరిగిందీ సంఘటన. ప్రస్తుతం నిత్య ఓ మలయాళీ చిత్రంలో నటిస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్‌లో భాగంగా ఇటీవల ఆమె తెలుగు రాష్ట్రంలోని కృష్ణాపురం గ్రామంలో సందడి చేసింది. ఈ క్రమంలోనే షూట్ పూర్తైన తర్వాత దగ్గర్లోని గవర్న్‌మెంట్ స్కూల్‌కు వెళ్లింది. అక్కడి పిల్లలతో కాసేపు ముచ్చటించి…
Nithya Menon: వైవిధ్యమైన సినిమాలకు పెట్టింది పేరు నిత్యా మీనన్. కథకు ప్రాధాన్యం లేకపోతే అమ్మడు సినిమా కూడా ఒప్పుకోదు. ఇక తాజాగా ఆమె బేబీ బంప్ తో ప్రత్యేక్షమయ్యింది. అదేంటి నిత్యాకు ఇంకా పెళ్లి కాలేదు కదా.. గర్భవతి అంటారేంటి అని అనుకుంటున్నారా..? అవును నిత్యా పెళ్లి కాకుండానే తల్లి కాబోతుంది. ఒక సినిమా కోసం.. నిత్య ప్రస్తుతం 'ది వండర్ వుమెన్' అనే ఇంగ్లీష్ ప్రాజెక్ట్ చేస్తోంది. నేడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభం…
Nithya Menon : సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు నిత్యమీనన్. దీంతో దక్షిణాది సినిమాలు చేస్తూ పేరు, పలుకుబడి తెచ్చుకున్నారు.
ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి. ఎస్. జ్ఞానశేఖర్ తొలిసారి నిర్మాతగా మారి తీసిన సినిమా ‘గమనం’. శ్రియా, నిత్యా మీనన్, శివ కందుకూరి, ప్రియాంక జువాల్కర్, చారుహాసన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రంతో సుజనా రావ్ దర్శకురాలిగా పరిచయం అయ్యారు. విమర్శకుల ప్రశంసలను అందుకున్న ‘గమనం’ తర్వాత జ్ఞానశేఖర్… సుజనారావ్ తోనే మరో సినిమాను నిర్మించబోతున్నారు. కాళీ ప్రొడక్షన్ బ్యానర్ లో జ్ఞానశేఖర్ ఈసారి యాక్షన్ థ్రిల్లర్…
అలా మొదలైంది చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన భామ నిత్యామీనన్. విభిన్నమైన కథలను ఎంచుకొని, అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలలోనే నటిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఇక ఇటీవల అమ్మడు కొంచెం బొద్దుగా అయిన మాట వాస్తవమే. కొన్ని హెల్త్ కారణాల వలన బొద్దుగా మారిన నిత్యా తన మునుపటి రూపం కోసం చాలానే కష్టపడ్డట్లు తెలుస్తోంది. ఇక తాజాగా అమ్మడు తన స్లిమ్ లుక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాదాపు ఆరు…