Nithya Menon: నిత్యా టాలీవుడ్‌ను మర్చిపోయిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెరీర్ టర్న్ చేసిన టాలీవుడ్ ఇండస్ట్రీకి రెండేళ్ల నుండి దూరంగా ఉంటోంది న్యాచురల్ టీ నిత్యామీనన్. భీమ్లా నాయక్ తర్వాత తెలుగు బిగ్ స్క్రీన్‌పై కనిపించలేదు ఈ కేరళ కుట్టీ కం కన్నడ కస్తూరీ. తిరుచిత్రాంబలంతో భారీ హిట్టు అందుకున్న నిత్యా.. ఈ సినిమాలో ఫెర్ఫామెన్స్‌కు జాతీయ అవార్డును కొల్లగొట్టింది. ఇక అప్పటి నుండి తమిళ తంబీలతోనే టచ్‌లో ఉంటూ.. టాలీవుడ్ ఫ్యాన్స్‌తో దూరంగా ఉంటోంది. రీసెంట్లీ జయం రవి సరసన కాథలిక్క నేరమిల్లే చేసింది నిత్యా. కానీ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రజెంట్ మేడమ్ చేతిలో త్రీ తమిళ ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. తిరు తర్వాత ధనుష్ సరసన మరోసారి జోడీ కడుతోంది ఈ బొద్దుగుమ్మ. ఇడ్లీ కడాయ్ అనే సినిమా చేస్తోంది.
Suriya Vs Karthi: సూర్య, కార్తీ బాక్సాఫీస్ వార్?
Also Read
- Avengers Doomsday : అవెంజర్స్ డూమ్స్ డే తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. థోర్ మాస్ విధ్వంసం
- Chennai LoveStory : 'చెన్నై లవ్‌స్టోరీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
- Release Dates Announce : ఎట్టకేలకు ల్యాబ్ నుండి బయటకు వస్తున్న కోలీవుడ్ మూవీస్
- Jananayagan : జననాయకుడు కోసం ఆంధ్ర, నైజాంలో విచ్చలవిడిగా థియేటర్స్, షోస్ పరిచేసారు
అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే.. ఏప్రిల్ 10న సినిమా రిలీజ్ అయ్యేది. కానీ షూటింగ్ డిలే కావడంతో అక్టోబర్ 1కి పోస్ట్ పోన్ అయ్యింది. ధనుష్‌తోనే కాకుండా విజయ్ సేతుపతితో మరోసారి జోడీ కడుతోంది ఈ స్టార్ బ్యూటీ. ఈ ఇద్దరు గతంలో 19(1)(a)మలయాళ ప్రాజెక్ట్ చేశారు. ప్రజెంట్ చేస్తున్న సినిమాకు పసంగ ఫేమ్ పాండిరాజ్ దర్శకుడు. రీసెంట్లీ షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. టైటిల్ ఎనౌన్స్ మెంట్ మిగిలి ఉంది. అలాగే లాస్ట్ ఇయర్ డియర్ ఎక్సెస్ అనే ఫీమేల్ సెంట్రిక్ మూవీని ఎనౌన్స్ అయ్యింది. ఇందులో ప్రతీక్ బబ్బర్, నవదీప్, వినయ్ రాయ్, దీపక్ పరంబోల్ నటిస్తున్నారు. ఈ ఏడాది రిలీజ్ కావాల్సి ఉండగా.. ఫస్ట్ లుక్ పోస్టర్ తప్ప.. మరో అప్డేట్ లేదు. ఇంతకు సినిమా ఉందో లేదో..? మళ్లీ ? తెలుగులో నిత్యా ఎప్పుడు అడుగుపెడుతుందో ఏంటో..?
- Tags
- nithya menon
- Tollywood
తాజావార్తలు
-
Abhijeet Deepke: ఎవరీ అభిజీత్ దీప్కే? ఆందోళనలకు నిధులు ఎక్కడివి?.. ‘సీజేపీ’ నిరసనల వెనుక దాగి ఉన్న ప్రశ్నలు, అనుమానాలు!
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
2027 వరల్డ్‌కప్‌కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
-
Avengers Doomsday : అవెంజర్స్ డూమ్స్ డే తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. థోర్ మాస్ విధ్వంసం
-
Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!