Nithya Menon : దర్శకనిర్మాతలను ఇబ్బంది పెడుతున్న నిత్యామీనన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nithya Menon : సహజత్వానికి దగ్గరగా ఉండే పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు నిత్యమీనన్. దీంతో దక్షిణాది సినిమాలు చేస్తూ పేరు, పలుకుబడి తెచ్చుకున్నారు. అటు సింగర్ గా, ఇటు హీరోయిన్ గా నటిస్తూ మెప్పిస్తున్నారు. ఏ పాత్ర పోషించిన దానికి పూర్తి న్యాయం చేస్తారు. ఆ డెడికేషన్ ఆమెకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది. అలాంటి నిత్యామీనన్ ఇటీవల దర్శకనిర్మాతలను ఇబ్బందిపెడుతున్నారని ప్రచారం జరుగుతోంది.
Read Also: Poorna: హీరోయిన్ పూర్ణ పెళ్లియిందా.. ఎవరూ వెళ్లకపోవడానికి కారణం అదేనా..?
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
అవకాశాలు ఇస్తామన్నా ఎందుకో ఈ అమ్మడు దర్శకనిర్మాతలకు కలిసే అవకాశం ఇవ్వడం లేదంట. ఇదే విషయం ఇప్పుడు కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. అసలు కారణం ఏంటని ఆరా తీస్తే నిత్య కాల్ షీట్లను ప్రముఖ బాలీవుడ్ సంస్థలో పెట్టిందని తెలిసింది. దీంతో నిత్య కాల్ షీట్స్ కోసం సంస్థను కలవడం అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది. దీంతోనే నిత్య ఇలా వారిని ఇబ్బంది పెడుతోందని సమాచారం. అసలు నిత్యామీనన్ ఎందుకిలా చేసిందన్నది తెలియాల్సి ఉంది.
Read Also: Sanjay Dutt: బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంజయ్ దత్
ఈ వార్తలు ఇలా ఉంటే.. నిత్యామీనన్ మలయాళ నటుడిని పెళ్లి చేసుకోనుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కొంతకాలంగా ఒకరినొకరు చూస్తున్నారని, సంబంధాన్ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారని పుకార్లు చెబుతున్నాయి. నిత్యా మీనన్ ఈ రూమర్స్‌ని చూసి వెంటనే స్పందించింది. తాను ఎవరినీ పెళ్లి చేసుకోనని చెప్పింది. తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని ఈ వార్తల్లో నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను కెరీర్‌పై దృష్టి సారించినట్టు తెలిపింది. ఆమె ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతున్న వెబ్ ఆంథాలజీ మోడ్రన్ లవ్ హైదరాబాద్‌లో కనిపించింది. ధనుష్ చేయబోయే సినిమాలో నిత్య కూడా ఓ కీలక పాత్ర పోషిస్తోంది.
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!