నితిన్ కథానాయకుడిగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాబిన్‌హుడ్’. భీష్మ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో చిత్రం ఇది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా మేకర్స్ రాబిన్‌హుడ్ నుంచి స్పెషల్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్‌ను పంచుకున్నారు. రాబిన్‌హుడ్ టీజర్‌ను నవంబర్ 14న సాయత్రం 4 గంటల…
జయం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో నితిన్ దిల్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. కేరీర్ తొలినాళ్లలో నితిన్ వరుస హిట్స్ అందుకున్న ఈ హీరో దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమా తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. కానీ ఆ సినిమా తర్వాత నితిన్ డజనుకు పైగా ప్లాప్ సినిమాలు చేసాడు. వేటికవే డిజాస్టర్స్ గా మిగిలాయి. ఇక నితిన్ కెరీర్ క్లోజ్ అయింది అనుకున్న టైమ్ లో…
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ “తమ్ముడు”. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ రోజు “తమ్ముడు” సినిమా రిలీజ్ అనౌన్స్మెంట్ చేశారు మేకర్స్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. “తమ్ముడు” సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. కాగడా చేత…
హాస్య నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టాడు వేణు. 2023 లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అటు ప్రశంసలతో పాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది బలగం. వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయి ఏడాది దాటినా కూడా ఇప్పటికి మరో సినిమా మొదలెట్టలేదు వేణు. బలగం సినిమాను…
Hero Nithiin Blessed with Baby Boy: హీరో నితిన్ ఇంట ఆనంద సంబరాలు మొదలయ్యాయి. ఎందుకంటే నితిన్ ఇంటికి వారసుడు వచ్చేసాడు. హీరో నితిన్ షాలిని అనే యువతిని ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కొంత కాలం క్రితం షాలిని గర్భం దాల్చారు. ఇక ఎట్టకేలకు ఈరోజు జూనియర్ నితిన్ జన్మించినట్లుగా నితిన్ పిఆర్ టీం వెల్లడించింది. Lavanya : ఆమెతో అఫైర్ పెట్టుకుని రాజ్ తరుణ్ క్రిమినల్ లా తయారయ్యాడు!…
Nithiin Old Look Goes Viral From Robinhood Set: నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాబిన్ హుడ్’. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. వినోదం, సందేశంతో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో నితిన్ సరసన శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా.. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీకి…
Nithiin Thammudu’s major action schedule choreographed by Vikram Mor of KGF fame: ఎంసీఏ, వకీల్ సాబ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీ రామ్ వేణు ప్రస్తుతం నితిన్ హీరోగా తమ్ముడు సినిమాను రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. అయితే ప్రేక్షకుల పల్స్ తెలిసిన డైరెక్టర్ గా అన్ని కమర్షియల్ అంశాలతో…
నితిన్ హీరోగా, వక్కంతం వంశీ తెరకెక్కించిన సినిమా ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’. శ్రేష్ట్ మూవీస్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో యువ హీరోయిన్ శ్రీలీల కథానాయిక కాగా.. సీనియర్ హీరో రాజశేఖర్ కీలకపాత్ర పోషించారు. డిసెంబరు 8న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అదే సమయంలో నాని నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా విడుదల కావడం మైనస్ అయింది. నితిన్ నటన, వినోదం.. శ్రీలీల డాన్స్, సాంగ్స్ ఎక్స్ట్రా ఆర్డినరీ…
Nithiin’s “Extraordinary Man” will be streaming from January 19th: నితిన్ హీరోగా నటించిన కమర్షియల్ ఎంటర్టైనర్ “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్ రివ్యూలు అందుకుంది. ఇక ఇప్పుడు “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుందని అధికారిక ప్రకటన వెలువడింది. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్…
Nithiin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గ్రాఫ్ పడిపోయిందా ..? అంటే అవుననే మాటలు వినిపిస్తున్నాయి. గత కొన్నాళ్లుగా నితిన్ విజయం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు.