Sapthami Gowda: ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో ఎప్పుడు ఎవరూ హిట్ ను అందుకుంటారు.. ఎవరు ప్లాపుని అందుకుంటారు అనేది చెప్పడం చాలా కష్టం. ఎన్నో ఏళ్ళు కష్టపడి స్టార్ట్ అయినవారు కొంతమంది అయితే.. ఓవర్ నైట్ లో ఒక్క సినిమాతో స్టార్లుగా మారిన వారు మరి కొంతమంది.
Danger Pilla Lyrical from Extra – Ordinary Man Movie Released: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ – వక్కంతం వంశీ డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ ‘ఎక్స్‌ట్రా ఆర్టినరీ మేన్’ సినిమా నుంచి ‘డేంజర్ పిల్ల’ లిరికల్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ‘‘అరె బ్లాక్ అండ్ వైట్ సీతాకోక చిలుకవా చీకట్లో తిరగని తళుకువ ఒక ముళ్లు కూడా లేనే లేని రోజా…
Nithiin: మాచర్ల నియోజకవర్గం సినిమా తరువాత నితిన్ నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. మాచర్ల నియోజక వర్గం గతేడాది రిలీజ్ అయ్యి నితిన్ కు భారీ పరాజయాన్ని ఇచ్చింది. దీంతో ఈసారి గట్టిగా కమ్ బ్యాక్ ఇవ్వడానికి నితిన్ కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోని నితిన్ తన 32వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Nithiin: సినిమాలు- రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది. రాజకీయ నేతలు సినిమాల్లో రాణించిన దాఖలాలు లేవు కానీ, సినిమా రంగం నుంచి వచ్చిన వారు రాజకీయాల్లో రాణిస్తున్నవారు చాలామందే ఉన్నారు. ఇక ఆ కోవలోకి యంగ్ హీరో నితిన్ కూడా వస్తున్నాడా..? అంటే నిజమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. గతేడాది నితిన్ తో బీజేపీ నేత జేపీ నడ్డా భేటీ అయిన విషయం తెల్సిందే.
Macherla Niyojakavargam Pre Release Function: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ లేటెస్ట్ మూవీ మాచర్ల నియోజకవర్గం. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో కృతిశెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నేడు ఆదివారం హైదరాబాద్‌లో జరుపనున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను విడుదల చేశారు. రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆగస్టు 12న రిలీజ్ కానుంది. ఇప్పటికే గుంటూరులో గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను జరిపిన విషయం…
Krithi Shetty Interview: యంగ్ అండ్ వెర్సటైల్ హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ 'మాచర్ల నియోజకవర్గం' కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని భారీ గా నిర్మించారు. చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నెంబర్ నంబర్ రారా రెడ్డిలో సందడి చేస్తోంది. ఇప్పటికే విడుదలైన…